స్టార్స్ మామూలు మనుషులు కాదు… ‘సమ్మోహనం’ ట్రైలర్ అదుర్స్

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

సుధీర్ బాబు .. అదితీ రావు ప్ర‌ధాన పాత్ర‌ల‌లో మోహనకృష్ణ ఇంద్రగంటి తెరకెక్కుతున్న చిత్రం సమ్మోహనం . జూన్ 15న విడుద‌ల కానున్న ఈ చిత్రం సినిమా వరల్డ్ సంబంధించిన నేప‌థ్యంలో సాగ‌నుంద‌ని ట్రైలర్ ద్వారా తెలుస్తుంది. కృష్ణ పుట్టిన రోజు కావ‌డంతో కొద్ది సేప‌టి క్రితం చిత్ర ట్రైల‌ర్ విడుద‌ల చేసింది చిత్ర యూనిట్. ఈ సినిమా వాళ్ల మీద నాకున్న ఒపీనియన్ అంతా తప్పనుకున్నాను .. నిన్ను కలిసిన తరువాత. కాదని చెంప పగలగొట్టి మరీ ప్రూవ్ చేశావ్ అంటూ సుధీర్ బాబు ఎమోషనల్ గా చెప్పిన డైలాగ్ సినిమా మీద ఆసక్తి కలిగిస్తోంది.