అక్కడ కత్తెర వేశారని ఇక్కడ తెగించింది.

Seerat Kapoor Raju Gari Gadhi 2 Hot Scenes deleted by Censor board

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
ఎక్స్ పోజింగ్ ఏ స్థాయిలో ఉండాలి అనేదానిపై ఇప్పటిదాకా నిర్దిష్టమైన అభిప్రాయాలు ఏమీ లేవు. చేసే ఒళ్ళు, చూసే కళ్ళు కూడా ఇంకా ఆ గీతలు గీయలేకపోతున్నాయి. అయితే ఎక్స్ పోజింగ్ కి ఏ మాత్రం వెనుకాడని ముద్దుగుమ్మలు మాత్రం తప్పంతా చూసే కళ్ళదే గానీ చేసే తమ ఒంటిది కాదు అంటున్నారు. ఈ మ్యాటర్ లోకి ఎంటర్ అయిపోయింది ఇంకో అమ్మడు. పేరు సీరత్ కపూర్.

రన్ రాజా రన్ చిత్రంలో హొయలు ఒలకబోసి హిట్ కొట్టిన ఈ అమ్మడు టైగర్ సినిమాలో కూడా పర్లేదు అనిపించింది. అయినా అవకాశాలు పెద్దగా రాలేదు. తాజాగా రాజు గారి గది 2 లో దక్కిన ఛాన్స్ తీసుకుని ఎక్స్ పోజింగ్ కి నో లిమిట్ అన్నట్టు రెచ్చిపోయిందట సీరత్. అయితే ఆమె రెచ్చిపోయిన సీన్స్ కి సెన్సార్ కత్తెర పడిందట. దీంతో కాస్త డీలాపడ్డ సీరత్ వెంటనే తేరుకుని సోషల్ మీడియాలో ఓ స్థాయిలో తెగించిన ఫోటోలు పెట్టేసింది. ఇదేమని అడిగితే తప్పు నాది కాదు తప్పుగా చూసే మీ కళ్ళదే అంటోంది. ఆమె మాటల్లో నిజం ఎంతో ఈ ఫోటోలు చూసి మీరే చెప్పండి.

అక్కడ కత్తెర వేశారని ఇక్కడ తెగించింది. - Telugu Bullet

Seerat Kapoor Hot Pics

Seerat Kapoor Hot Pics

Seerat Kapoor Hot Pics