ఓటిటిలో రికార్డులు బద్దలు కొడుతున్న షారుఖ్ ఖాన్ చిత్రం

ఓటిటిలో రికార్డులు బద్దలు కొడుతున్న షారుఖ్ ఖాన్ చిత్రం
Cinema News

బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ హీరోగా నయనతార మరియు దీపికా పదుకోన్ లు హీరోయిన్స్ గా కోలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు అట్లీ తెరకెక్కించిన సాలిడ్ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా “జవాన్”. మరి షారుఖ్ ఖాన్ కెరీర్ లోనే మరో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన ఈ సినిమా రీసెంట్ గా షారుఖ్ బర్త్ డే కానుకగా అయితే ఓటిటి లో రిలీజ్ అయ్యింది. మరి ఈ మూవీ దిగ్గజ స్ట్రీమింగ్ యాప్ నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ చేయగా ఈ సినిమా ఇప్పుడు ఓటిటి లో కూడా రికార్డ్స్ బద్దలుకొడుతుంది..

ఓటిటిలో రికార్డ్స్ బద్దలు కొడుతున్న షారుఖ్  ఖాన్ చిత్రం ...
Jawan Movie

గత అక్టోబర్ 30 నుంచి వచ్చిన చిత్రాల్లో ఆ వారాంతానికి హైయెస్ట్ వ్యూస్ అండ్ వ్యూవర్ షిప్ హావర్స్ ని అందుకున్న సినిమా గా జవాన్ ఇప్పుడు భారీ రికార్డు సెట్ చేసింది. మరి బాలీవుడ్ లో అలియా భట్ నటించిన “గంగూబాయి ఖతియవాది” సినిమా 13.8 మిలియన్ వ్యూయింగ్ హావర్స్ ని నమోదు చేయగా..

దీనిని బద్దలు కొట్టి షారుఖ్ జవాన్ సినిమా 14.9 మిలియన్ వ్యూయింగ్ హావర్స్ తో అయితే బ్రేక్ చేసి బాలీవుడ్ లో ఒకసారికొత్త రికార్డు ని అయితే సెట్ చేసింది. మరి మొత్తానికి అయితే ఓటిటిలో కూడా షారుఖ్ తన హవా నెక్స్ట్ లెవెల్లో చూపిస్తున్నాడు అని చెప్పుకోవాలి . మరి ఓవరాల్ గా కూడా ఈ సినిమా మిగతా రికార్డులను కూడా అందుకుంటుందో లేదో చూడాలి.

జవాన్ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ అయిన మొదటి 24 గంటల్లో 13 మిలియన్ హావర్స్ వ్యూస్‌ను సాధించింది.

ఈ సినిమా ఓటిటిలో రిలీజ్ అయిన మొదటి వారంలో 30 మిలియన్ హావర్స్ వ్యూస్‌ను సాధించింది.