‘దాదా’కి  నచ్చిన యువ ఆటగాడు

దాదా మెచ్చిన యువ ఆటగాడు

యువ క్రికెట్ ఆటగాడు రిషభ్‌పంత్‌కు టీమిండియా మాజి కెప్టెన్‌ గంగూలీ మద్దతు పలికాడు.క్యాబ్-క్రికెట్  అసోసియేషన్‌ ఆఫ్‌ బెంగాల్‌ అధ్యక్షుడిగా మరోసారి ఎన్నికైన ఈ బెంగాల్ టైగర్ కెప్టెన్‌తో పాటు జట్టులోని మిగతా సభ్యులు కూడా రిషభ్‌పంత్‌కు అండగా నిలవాలి అని పేర్కొన్నాడు. అంతర్జాతీయ అరంగేట్రాన్ని అద్భుతంగా ఆరంభించిన రిషభ్‌ పంత్‌కి భారత్‌కు సుదీర్ఘ కాలం ఆడే అవకాశం ఉంది, తను ఒక  మ్యాచ్‌ విన్నర్‌.ఇంకా నేర్చుకునే దశలో ఉన్న పంత్ కచ్చితంగా అవకాశం ఇస్తే భారత క్రికెట్ కి విజయాలని తెచ్చి పెడతాడని సూచించారు.

ఇంతకు ముందు రిషభ్‌పంత్‌ ఘోరంగా విఫలం కావడంతో అతని భవిష్యత్తు చాలా చర్చనీయ అంశం అయింది.హెడ్‌ కోచ్‌ రవిశాస్త్రి రిషభ్‌పంత్‌కు అండగా ఉన్న అతని ఆట తీరు ఇంకా మెరుగుపడాల్సి ఉంది.