Sports: IPL 2024: నేడు పంజాబ్‌తో ఢీ కొట్టనున్న బెంగళూరు..

Sports: IPL 2024: Bengaluru to collide with Punjab today..
Sports: IPL 2024: Bengaluru to collide with Punjab today..

నేడు ఐపీఎల్ 2024 టోర్నమెంట్ లో భాగంగా పంజాబ్‌తో బెంగళూరు ఢీ కొట్టనుంది. పంజాబ్‌తో బెంగళూరు మ్యాచ్ ఇవాళ రాత్రి 7.30కి బెంగళూరు వేదికగా మ్యాచ్‌ జరుగనుంది. కాగా… ఇప్పటికే ఐపీఎల్ 2024 టోర్నమెంట్ లో పంజాబ్‌ ఓ విజయాన్ని నమోదు చేసుకుంది. కానీ బెంగళూరు ఇంకా ఖాతా ఓపెన్ చేయలేదు.

జట్ల వివరాలు

RCB XI: ఫాఫ్ డు ప్లెసిస్ (c), విరాట్ కోహ్లి, గ్లెన్ మాక్స్‌వెల్, రజత్ పాటిదార్, అనుజ్ రావత్ (WK), కామెరాన్ గ్రీన్, అల్జారీ జోసెఫ్, దినేష్ కార్తీక్, మయాంక్ దాగర్, కర్ణ్ శర్మ, మహమ్మద్ సిరాజ్

Punjab XI: శిఖర్ ధావన్ (c), జానీ బెయిర్‌స్టో, సామ్ కర్రాన్, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ (wk.), హర్‌ప్రీత్ బ్రార్, శశాంక్ సింగ్, హర్షల్ పటేల్, కగిసో రబడ, రాహుల్ చాహర్