శ్రీరెడ్డి డర్టీ పిక్చర్: రానా బావ, నేను వ్యభిచారమే చేస్తున్నా !

sri reddy again comments on tollywood

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

కొద్దిరోజుల క్రితం టాలీవుడ్ లో క్యాస్టింగ్ కౌచ్ అంటూ అనేక సంచలనాలకి తెర లేపింది. అయితే ఫిలిం చాంబర్ ముందు అర్ధ నగ్న ప్రదర్శన చేయడంతో విషయం మరింత సీరియస్ అయి సినీ పెద్దలు అంతా కలిసి ఒక క్యాష్ కమిటీ కూడా ఏర్పాటు చేసి అప్పటికి తమ చేతులు దులుపుకున్నారు. అయితే ఎవరు సలహా ఇచ్చారో ఏమో పవన్ మీద అసభ్య వ్యాఖ్యలు చేసి మీడియా ఫోకస్ ను తన మీదకు తిప్పుకుంది. కానీ ఆ త‌ర్వాత జ‌రిగిన ప‌రిణామాల వ‌ల‌న న్యూస్ ఛాన‌ల్స్ శ్రీరెడ్డి పైన ఫోక‌స్ త‌గ్గించారు. త‌గ్గించారు అన‌డం క‌న్నా… త‌గ్గించాల్సి వ‌చ్చింది అన‌డం క‌రెక్ట్. అయితే… శ్రీరెడ్డి న్యూస్ ఛాన‌ల్స్ త‌న‌ని ప‌ట్టించుకోక‌పోయినా ఫ‌ర‌వాలేదు యూ ట్యూబ్ ఛాన‌ల్స్ ఉన్నాయి క‌దా అంటూ ఇంట‌ర్వ్యూలు ఇచ్చేస్తూ… సినీ తార‌లపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేస్తోంది. F***తో మొదలైన ఆమె ఇంటర్వ్యూలో ఆమెకు అలవాటైన మధ్య వేలును మళ్లీ చూపించింది. నా లైఫ్ నా ఇష్టం నేను తాగుతా.. డిప్యూటీ సీఎం సన్ నా మాజీ బాయ్ ఫ్రెండ్, ఎదవ.. ఎదవానీ అనుకునే వాళ్లం అంటే.. బాయ్ ఫ్రెండ్ తరువాత బాయ్ ఫ్రెండ్ లాంటి వాడు అంటూ చెప్పుుకొచ్చింది. అయితే ఆ డిప్యూటీ సీఎం ఏ రాష్ట్రానికి చెందినవారో రివీల్ చేసిందేమో చూడాలి. ఇక తన లైఫ్‌లో ప్రేమ లేకుండా ఎవరో ఒకరితో ప్రేమించబడకుండా ఉండలేనని మేం లవ్ చేసుకుని కథా కార్యక్రమాలు అయిపోయిన తరువాత అప్పుడు గుర్తుకు వస్తుంది ఏజ్ గ్రూప్. నేను చేసేది సినిమా ఇండస్ట్రీలో వర్క్ కాదు.. నాకు క్లియర్‌గా అర్ధం అవుతుంది.

నేను వ్యభిచారమే చేస్తున్నా అని.. నేను ఎవరిదగ్గరైనా డబ్బులు తీసుకుంటే నిరూపించాలన్నారు. ఇక అభిరామ్‌తో సన్నిహితంగా ఉన్న ఫోటోలను ఎందుకు బయటపెట్టాల్సి వచ్చిందో.. ఆ ఫ్యామిలీ నుండి ఎలాంటి ఒత్తిడి వచ్చిందో చెప్తోంది. ఈ ఎపిసోడ్‌లో రామ్ గోపాల్ వర్మ పాత్ర ఏంటి, పవన్ కళ్యాణ్‌ను వర్మ తిట్టించడం లాంటి విషయాలపై క్లారిటీ ఇచ్చిందా అనేది వేచి చూడాలి. ఇక శ్రీరెడ్డి రానా, త్రిష‌ల గురించి ఏమ‌న్న‌దంటే… రానా, త్రిష కలిసి ఓసారి పబ్‌కి వచ్చారు. ఇక త్రిషని చూసి వీడికి ఓ.. కారిపోతుంది అంటూనే బావాగారూ (రానా).. మీరు ఏమీ ఫీల్ కాకండి బావ‌గారు అన‌డం ఇండ‌స్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది. పవన్ కళ్యాణ్ భార్య గురించి, చిరంజీవి గురించి దారుణమైన వ్యాఖ్యలు చేసింది. ఇక బిగ్ బాస్ షో వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న నాని గురించి హాట్ కామెంట్ చేస్తూ.. నాని నేచురల్ స్టార్ ఏంటి ఆయనకి నేచురల్‌గా పనిచేయదా అంటూ బోల్డ్ కామెంట్స్ చేసింది. ఫైనల్‌గా నాతో ఎవరొచ్చినా ఆట ఆడేస్తా.. రొమాంటిక్ ఉండాలంటే అల్లు అర్జున్ వస్తే బాగుంటుంది. డేటింగ్ చేసుకోవడానికి మహేష్ బాబు వస్తే బాగుంటుంది అంటూ తన డర్టీపిక్చర్ ఇంటర్వ్యూలో బూతుపురాణం చెప్పుకొచ్చింది శ్రీరెడ్డి.