గుంటూరు ఫ్యాన్స్‌కు సూపర్ స్టార్ శుభవార్త…!

గుంటూరు ఫ్యాన్స్‌కు సూపర్ స్టార్ శుభవార్త
Cinema News

మహేష్ బాబు హీరోగా సంక్రాంతికి గుంటూరు కారం సినిమా వస్తుంది . ఈ సినిమా కోసం మహేష్ బాబు ఫ్యాన్స్ విపరీతంగా ఎదురు చూస్తున్నారు. మాటలు మాంత్రికుడు త్రివిక్రమ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో మూడవ మూవీ ఇది. జనవరి 12న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది . ఈ మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉన్నాయి పైగా హిట్ అవుతుందని ఫ్యాన్స్ కూడా భావిస్తున్నారు అయితే గుంటూరు ఫ్యాన్స్ కోసం మహేష్ బాబు స్పెషల్ పోస్ట్ చేశారు.

గుంటూరు ఫ్యాన్స్‌కు సూపర్ స్టార్ శుభవార్త
Guntur Karam

థాంక్స్ గుంటూరు నా సొంత ఊరిలో అంత మంది మధ్యలో సినిమాని మీ ప్రేమాభిమానాలు మధ్య సెలబ్రేట్ చేసుకోవడం చిరకాలం నాకు ఒక జ్ఞాపకంలా హృదయానికి దగ్గరగా ఉండిపోతుంది అని మహేష్ బాబు ఒక పోస్ట్ లో పెట్టారు. మీ అందరినీ మళ్ళీ కలవాలి అని అనుకుంటున్నా అతి త్వరలో.. సంక్రాంతి మొదలయింది. మూవీ ఈవెంట్ ఎలాంటి ఇబ్బందులు లేకుండా జరిగేలా చూసుకున్న గుంటూరు పోలీస్ డిపార్ట్మెంట్ వారి సపోర్ట్ కి థాంక్స్ అని అర్థం వచ్చే విధంగా స్పెషల్ పోస్ట్ ను ట్వీట్ చేశారు.