జగన్ మీ మద్దతు తెలిపిన ఎస్వీ కృష్ణా రెడ్డి !

Sv krishna Reddy Joins With Jagan In Padayatra

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్రలో సినీ దర్శక, నిర్మాత ఎస్వీ కృష్ణారెడ్డి, ఆయన స్నేహితుడు, నిర్మాత కే అచ్చిరెడ్డిలు పాల్గొన్నారు. ప్రస్తుతం జగన్ పాదయాత్ర విజయనగరం జిల్లాలో కొనసాగుతున్న నేపథ్యంలో వీరు జగన్‌ను కలిశారు.కాసేపు వీరు కూడా జగన్ పాదయాత్రలో కలిసి నడిచారు. ఈ సందర్భంగా ఎస్వీ కృష్ణారెడ్డి మాట్లాడుతూ ఈ సారి ప్రజలు జగన్‌ను ఆశీర్వదించాలని మూడు వేల కిలోమీటర్ల దూరం సాగిన అనంతరం కూడా జగన్ పాదయాత్రకు వస్తున్న స్పందన అద్భుతమన్నారు. గతంలో కూడా ఎస్వీకే, అచ్చిరెడ్డిలు జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న వారే. ఈ ఇద్దరూ గోదావరి జిల్లాలకు చెందిన వాళ్లు. అయితే వారు పార్టీలో చేరుతున్నారు అని ప్రచారం సాగినా అలాం