రేపు పదవ తరగతి సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు

tenth class supplementary results tomorrow

రేపు పదవ తరగతి సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు విడుదల కానున్నాయి. రేపు మధ్యాహ్నం 2 గంటలకు ఫలితాలు విడుదల చేయనున్నట్లు డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు తెలిపారు. ఫలితాలు www.bse.telangana.gov.in, www.ntnews.comలో ఫలితాలు చూసుకోవచ్చు.