హైదరాబాద్: జూన్‌లో నిర్వహించిన పదో తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను శనివారం (ఈ నెల 6న) విడుదల చేస్తున్నట్టు ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు బీ సుధాకర్ తెలిపారు. పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కార్యాలయంలో మధ్యాహ్నం 2 గంటలకు ఫలితాలను విడుదల చేయనున్నట్లు శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు