“రామాయణ” మూవీ నుండి సాయి పల్లవి, రణబీర్ కపూర్ ల ఫోటోలు లీక్!

Photos of Sai Pallavi and Ranbir Kapoor from the movie
Photos of Sai Pallavi and Ranbir Kapoor from the movie "Ramayana" leaked!

ప్రస్తుతం బాలీవుడ్ మూవీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న పలు భారీ మూవీ ల్లో బాలీవుడ్ సూపర్ స్టార్ రణబీర్ కపూర్ అలాగే నాచురల్ బ్యూటీ సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో దర్శకుడు నితీష్ తివారి తెరకెక్కిస్తున్న అవైటెడ్ మూవీ “రామాయణం” .

అయితే ఈ పర్టిక్యులర్ కాంబినేషన్ పట్ల అందరిలో మంచి ఆసక్తి నెలకొనగా ఇప్పుడు ఈ మూవీ నుంచి ఊహించని విధంగా లీక్స్ బయటకు వచ్చేసి సోషల్ మీడియాలో వైరల్ అయిపోతున్నాయి. రీసెంట్ గానే మూవీ షూటింగ్ స్టార్ట్ కాగా ఈ గ్యాప్ లోనే సాయి పల్లవి, రణబీర్ ఇద్దరి పిక్స్ కూడా సెట్స్ నుంచి బయటకు వచ్చేసాయి.

Photos of Sai Pallavi and Ranbir Kapoor from the movie "Ramayana" leaked!
Photos of Sai Pallavi and Ranbir Kapoor from the movie “Ramayana” leaked!

దీనితో బాలీవుడ్ వర్గాల్లో అభిమానుల్లో ఈ పిక్స్ వైరల్ అయ్యాయి . ఇక ఈ మూవీ లో కన్నడ రాక్ స్టార్ యష్ కూడా కీలక పాత్ర చేయనున్నాడు అని టాక్ ఉన్నది . కానీ ఈ గ్యాప్ లో ఆకస్మికంగా ఈ పిక్స్ లీక్ అవ్వడం అనేది ఆశ్చర్యంగా మారింది. రీసెంట్ గానే రణబీర్ “అనిమల్” తో భారీ హిట్ కొట్టిన సంగతి అందరికి తెలిసిందే. ఆ మూవీ తర్వాత ఈ మూవీ చేస్తుండడంతో దీనిపైనా భారీ అంచనాలు కూడా నెలకొన్నాయి.