‘ఫ్యామిలీ స్టార్’ ట్రైలర్ వచ్చేసింది … !

The trailer of 'Family Star' is here...!
The trailer of 'Family Star' is here...!

FamilyStar Trailer: పరశురాం దర్శకత్వంలో టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న తాజా మూవీ ‘ఫ్యామిలీ స్టార్‌’ . మృణాళ్ ఠాకూర్ ఈ మూవీ లో హీరోయిన్‌గా న‌టిస్తుంది. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌ రాజు, శిరీష్‌ ఈ మూవీ ని నిర్మిస్తున్నారు.

The trailer of 'Family Star' is here...!
The trailer of ‘Family Star’ is here…!

ఇటీవలే షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఏప్రిల్ 5 న ప్రేక్షకుల ముందుకు రానుంది. గోపీ సుందర్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ మూవీ నుంచి సాంగ్ విడుదలైన సంగతి తెలిసిందే. అయితే.. తాజాగా ఫ్యామిలీ స్టార్ మూవీ నుంచి ట్రైలర్‌ రిలీజ్ అయింది. ఈ మేరకు చిత్ర బృందం అధికారిక ప్రకటన చేసింది.

ట్రైలర్ ని మీరు కూడా చుడండి :