హనుమాన్ ట్రైలర్ వచ్చేసింది ..దుమ్ములేసిపోయిందిగా !

హనుమాన్ ట్రైలర్ వచ్చేసింది ..దుమ్ములేసిపోయిందిగా !
Cinema News

Hanuman Trailer : కొత్త స్టోరీస్ తో ఆకట్టుకునే టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో యంగ్ హీరో తేజ సజ్జ ప్రధాన పాత్రలో నటిస్తున్న సూపర్ నాచురల్ సినిమా హనుమాన్. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వస్తున్న తొలి పాన్ ఇండియా సినిమా ఈ హనుమాన్ సినిమా. ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయ్.

హనుమాన్ ట్రైలర్ వచ్చేసింది ..దుమ్ములేసిపోయిందిగా !
Hanuman Trailer

ఇక టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘హనుమాన్’ సినిమా ప్రమోషన్స్ మొదలు పెడుతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే.. తాజాగా తెలుగులో తొలి సూపర్ హీరో సినిమా గా వస్తున్న హనుమాన్ ట్రైలర్ వచ్చేసింది. ఇప్పటికే వచ్చిన టీజర్ పాటలు ఆకట్టుకున్నాయి. 2024 జనవరి 12న హనుమాన్ సినిమా 11 భాషల్లో రిలీజ్ కానున్నది . మంగళవారం హనుమంతుడికి ఇష్టమైన రోజు కావడంతో ఈరోజు ట్రైలర్ రిలీజ్ చేశారు.

ట్రైలర్ చదువుదానికి ఈ వీడియో ని క్లిక్ చేయండి