X లో “టైగర్ నాగేశ్వర రావు” హవా!

X లో
Cinema News

మాస్ మహారాజ రవితేజ ప్రధాన పాత్రలో, డైరెక్టర్ వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ టైగర్ నాగేశ్వర రావు. థియేటర్ల లో రిలీజ్ అయిన ఈ మూవీ ప్రేక్షకులను విశేషం గా ఆకట్టుకుంది. తాజాగా ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో లో డిజిటల్ ప్రీమియర్ గా మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా కి మంచి రెస్పాన్స్ వస్తోంది.

X లో "టైగర్ నాగేశ్వర రావు" హవా!
Ravi Teja

సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ అయిన ‘X’ లో ఈ మూవీ కి సంబందించిన హ్యాష్ ట్యాగ్ టాప్ లో ట్రెండ్ అవుతుంది . నుపూర్ సనన్, గాయత్రి భరద్వాజ్ లేడీ లీడ్ రోల్స్ లో నటించిన ఈ సినిమా ని అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మించగా, జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు.