“ఈగిల్” సెకండ్ సింగిల్ కి టైమ్ ఫిక్స్!

“ఈగిల్” సెకండ్ సింగిల్ కి టైమ్ ఫిక్స్!
Eagle Movie

మాస్ మహారాజ రవితేజ ప్రధాన పాత్రలో, డైరెక్టర్ కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వం లో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ ఈగల్. సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి నెలలో గ్రాండ్ రిలీజ్ కి రెడీ అయిపోయింది. ఈ సినిమా కి సంబందించిన ప్రచార సినిమా లు రిలీజై ప్రేక్షకులను, అభిమానులని విశేషం గా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమా కి సంబందించిన సెకండ్ సింగిల్ పై మేకర్స్ అప్డేట్ ఇవ్వడం జరిగింది.

“ఈగిల్” సెకండ్ సింగిల్ కి టైమ్ ఫిక్స్!
Eagle Movie

ఈ చిత్రం కి సంబందించిన సెకండ్ సింగిల్, గల్లంతే ను డిసెంబర్ 27 న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించిన సంగతి తెలిసిందే. తాజాగా టైమ్ ను ఫిక్స్ చేశారు. 27 వ తేదీన సాయంత్రం 6:03 గంటలకి రిలీజ్ చేయనున్నట్లు సరికొత్త పోస్టర్ ద్వారా వెల్లడించారు. కావ్య థాపర్, అనుపమ పరమేశ్వరన్ లేడీ లీడ్ రోల్స్ లో నటిస్తున్న ఈ చిత్రానికి దావ్ జాంద్ సంగీతాన్ని అందిస్తున్నాడు.