కల్కి లో ప్రభాస్ నుంచి ఊహించని ట్రీట్ కి టైటిల్స్

కల్కి లో ప్రభాస్ నుంచి ఊహించని ట్రీట్ కి టైటిల్స్
Cinema News

ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ సినిమా ల లో టాలెంటెడ్ దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న భారీ మూవీ “కల్కి 2898ఎడి” కూడా ఒకటి. మరి ఈ మూవీ సై ఫై సహా ఫాంటసీ డ్రామాగా దర్శకుడు తెరకెక్కిస్తుండగా మంచి హైప్ ఈ మూవీ పై ఇప్పుడు పెరుగుతూ వెళుతుంది.

అయితే ఈ మూవీ సంబంధించి ఒక సాలిడ్ బజ్ ఇప్పుడు బయటకి వచ్చింది. దీనితో కల్కి లో ప్రభాస్ నుంచి మాత్రం చాలా కాలంలో తర్వాత ఒక సూపర్ మాస్ నెంబర్ కి డాన్స్ చేయబోతున్నాడని తెలుస్తుంది. ప్రభాస్ తన పర్సనాలిటీకి ఫైట్స్ ఒక్కటే బాగుంటాయని చాలా మంది అనుకుంటారు.

కల్కి లో ప్రభాస్ నుంచి ఊహించని ట్రీట్ కి టైటిల్స్c
Kalki 2898 AD

కానీ ప్రభాస్ బాడీ లాంగ్వేజ్ కి వింటేజ్ మూవీ ల్లో డాన్స్ మూమెంట్స్ చూస్తే ప్రభాస్ ఎలాంటి డాన్సర్ అనేది కూడా తెలుస్తుంది. మరి మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత అయితే కల్కి లో ప్రభాస్ పై ఒక సూపర్ మాస్ సాంగ్ తెరకెక్కించారని రూమర్స్ వినిపిస్తున్నాయి. మరి దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ మూవీ కి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తుండగా దీపికా పదుకొనె అలాగే దిశా పటాని లు నటిస్తున్నారు.