ఓటుహక్కు వినియోగించుకోనున్న టాలీవుడ్ సెలబ్రటీస్..!

ఓటుహక్కు వినియోగించుకోనున్న టాలీవుడ్ సెలబ్రటీస్..!
Cinema News, entertainment

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉదయం 7 గంటలకు పోలింగ్ జరుగనున్న విషయం అందరికీ తెలిసిందే. పలువురు రాజకీయ ప్రముఖులు, సినీ ప్రముఖులు ఓటు వేసేందుకు ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికీ ఓటు మాత్రం చాలా కీలకమనే చెప్పుకోవచ్చు . 2023 అసెంబ్లీ ఎన్నికల్లో టాలీవుడ్ కి చెందిన పలువురు సెలెబ్రెటీలు హైదరాబాద్ నగరంలో ఎక్కడెక్కడ ఓటు హక్కు వినియోగించుకోనున్నారో ఇప్పుడు మనం చూద్దాం .

ఓటుహక్కు వినియోగించుకోనున్న టాలీవుడ్ సెలబ్రటీస్..!
Tollywood News

జూబ్లీహిల్స్‌ పబ్లిక్‌ స్కూల్‌ (పోలింగ్‌ బూత్‌ 165): మహేశ్‌బాబు, నమ్రత ,మంచు మోహన్‌బాబు, విష్ణు, లక్ష్మి, మనోజ్‌ ‌ (పోలింగ్‌ బూత్‌ 164): విజయ దేవరకొండ, ఆనంద్‌ దేవరకొండ ,శ్రీకాంత్‌

ఎఫ్‌ఎన్‌సీసీ (పోలింగ్‌ బూత్‌ 164): రాఘవేంద్రరావు, జీవిత, రాజశేఖర్‌
పోలింగ్‌ బూత్‌ 160): విశ్వక్‌సేన్‌
పోలింగ్‌ బూత్‌ 166: దగ్గుబాటి రాణా, సురేశ్‌ బాబు,

జూబ్లీహిల్స్‌ క్లబ్‌ (పోలింగ్‌ బూత్‌ 149): చిరంజీవి, సురేఖ, రాంచరణ్, ఉపాసన , నితిన్‌

ఎంపీ, ఎమ్మెల్యే కాలనీ(పోలింగ్‌ బూత్‌ 157): రవితేజ

ఓబుల్‌రెడ్డి స్కూల్‌ (పోలింగ్‌ బూత్‌ 150): జూనియర్‌ ఎన్టీఆర్‌,లక్ష్మి ప్రణతి

బీఎస్‌ఎన్‌ఎల్‌ సెంటర్‌ (పోలింగ్‌ బూత్‌ 153): అల్లు అర్జున్, స్నేహారెడ్డి ,అల్లు అరవింద్, అల్లు శిరీష్‌

వర్కింగ్‌ ఉమెన్స్‌ హాస్టల్‌(పోలింగ్‌ బూత్‌ 151): నాగార్జున, అమల, నాగచైతన్య, అఖిల్‌ ఆయా పోలింగ్ బూత్ ల వద్ద ఈ సెలబ్రెటీస్ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.