నైజాంలో “ఊరు పేరు భైరవకోన” లేటెస్ట్ కలెక్షన్స్ .!

నైజాంలో “ఊరు పేరు భైరవకోన” లేటెస్ట్ కలెక్షన్స్ .!
Cinema News

ఈ ఏడాది టాలీవుడ్ నుంచి వచ్చిన లేటెస్ట్ మూవీ లలో ఈ ఫిబ్రవరి రిలీజ్ కి వచ్చిన థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ మూవీ “ఊరు పేరు భైరవకోన” కూడా ఒకటి. ప్రముఖ దర్శకుడు వి ఐ ఆనంద్ తెరకెక్కించిన ఈ మూవీ లో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సందీప్ కిషన్ హీరోగా నటించగా యువ హీరోయిన్స్ కావ్య థపర్ మరియు వర్ష బొల్లమ్మలు నటించారు. అయితే ఈ మూవీ ఇపుడు వీక్ డేస్ లోకి వచ్చి థియేటర్స్ లో రన్ ని కొనసాగిస్తుంది.

నైజాంలో “ఊరు పేరు భైరవకోన” లేటెస్ట్ కలెక్షన్స్ .!నైజాంలో “ఊరు పేరు భైరవకోన” లేటెస్ట్ కలెక్షన్స్ .!
Ooru Peru Bhairavakona

మరి లేటెస్ట్ గా మూవీ నైజాం వసూళ్ల సంబంధించి అఫీషియల్ కలెక్షన్ డీటెయిల్స్ బయటకు వచ్చాయి. మేకర్స్ అఫీషియల్ గా ఈ సినిమా నైజాం మార్కెట్ లో 4 రోజుల్లో 5 కోట్లు గ్రాస్ ని కలెక్ట్ చేసినట్టుగా తెలియజేసారు. ఇక ముందు ఎలా ఉంటాయో చూడాలి. మరి ఈ మూవీ కి శేఖర్ చంద్ర సంగీతం అందించగా రాజేష్ దండ నిర్మాణం వహించారు అలాగే ఏకే ఎంటర్టైన్మెంట్స్ సమర్పణలో ఈ మూవీ రిలీజ్ అయ్యిన సంగతి తెలిసిందే.