ఓటిటిలో మంచి రెస్పాన్స్ తో “ఊరుపేరు భైరవకోన”

Ooru-Peru-bhairavakona-with-good-response-in-ott
Ooru-Peru-bhairavakona-with-good-response-in-ott

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సందీప్ కిషన్ హీరోగా కావ్య థాపర్, వర్ష బొల్లమ్మ హీరోయిన్స్ గా దర్శకుడు వి ఐ ఆనంద్ తెరకెక్కించిన లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ మూవీ ఊరుపేరు భైరవకోన కోసం తెలిసిందే. మరి ఈ మూవీ డీసెంట్ బజ్ మరియు ప్రమోషన్స్ నడుమ వచ్చిన ఈ మూవీ థియేటర్స్ లో మంచి వసూళ్లు అందుకోగా జస్ట్ నిన్ననే ఓటిటిలో కూడా రిలీజ్ కు వచ్చింది.

Ooru-Peru-bhairavakona-with-good-response-in-ott
Ooru-Peru-bhairavakona-with-good-response-in-ott

మరి ప్రముఖ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో వారు ఈ మూవీ తెలుగులో స్ట్రీమింగ్ కు తీసుకురాగా జస్ట్ ఒక్క రోజులోనే ఈ మూవీ ఇండియా వైడ్ గా నెంబర్ 1 ప్లేస్ లో ట్రెండింగ్ లోకి వచ్చేసింది. దీనితో ఓటిటిలో ఈ మూవీ కి ఏ రేంజ్ రెస్పాన్స్ వచ్చింది అనేది అర్ధం చేసుకోవచ్చు. ఇక ఈ మూవీ కి శేఖర్ చంద్ర సంగీతం అందించగా రాజేష్ దండ నిర్మాణం వహించారు. అలాగే ఏకే ఎంటర్టైన్మెంట్స్ సమర్పణలో ఈ మూవీ రిలీజ్ అయ్యింది.