ఊరు పేరు భైరవ కోన భారీ కలెక్షన్స్.. ఎన్ని కోట్లు అంటే..

ఊరు పేరు భైరవ కోన భారీ కలెక్షన్స్.. ఎన్ని కోట్లు అంటే..?ఊరు పేరు భైరవ కోన భారీ కలెక్షన్స్.. ఎన్ని కోట్లు అంటే..?
Cinema News

సందీప్ కిషన్ హీరోగా వచ్చిన ఊరు పేరు భైరవకోన రిలీజ్ అయిన విషయం తెలిసిందే టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ కొత్త కథలతో ప్రేక్షకుల్ని అలరిస్తూ ఉంటాడు. ఈ హీరో ఖాతా లో హిట్టు పడి చాలా కాలం అయింది. అయితే ఇప్పుడు ఊరు పేరు భైరవకోన మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. వి ఐ ఆనంద్ ఈ మూవీ కి దర్శకత్వం వహించారు. కావ్య థాపర్, వర్షా బొల్లమ్మ హీరోయిన్స్ గా నటించారు.

ఊరు పేరు భైరవ కోన భారీ  కలెక్షన్స్.. ఎన్ని కోట్లు అంటే..?
Ooru Peru Bhairavakona

ఈ మూవీ తొలి రోజు కలెక్షన్ లని ఎంత రాబడింది అనే విషయానికి వచ్చేస్తే నైజాంలో మూడు కోట్లు, సీడెడ్ లో 1.30 కోట్లు ఆంధ్రప్రదేశ్లో అన్ని ప్రాంతాల్లో కలిపి 4.40 కోట్లకు మూవీ అమ్ముడైపోయింది ఈ మూవీ కి తెలుగులో 19.5 కోట్ల బిజినెస్ జరిగింది రెస్ట్ ఆఫ్ ఇండియా కర్ణాటక ఓవర్సీస్ లోను ఒకటిన్నరకోట్లతో కలిపి మొత్తం 10.20 కోట్ల బిజినెస్ జరిగింది ఈ మూవీ కి ఆరు కోట్లకు పైగా వచ్చాయి.