నేను ఆ బాధితురాలినే : వరలక్ష్మి

Varalaxmi Sarathkumar Sensational Comments On Tv Anchor

మీటు ఉద్యమం ద్వారా ఎంతోమంది మహిళలు తాము ఎదురుక్కున్నా లైంగిక ఆరోపణలను వెల్లడించారు. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీస్ లో కాస్టింగ్ కౌచ్ అనేది ఎక్కువగా ఉన్నది ఎంతో మంది జునియర్ ఆర్టిస్ట్ లు, హీరోయిన్స్ కాస్టింగ్ కౌచ్ ను ఎదురుకున్నారు. కొంతమంది లైంగిక దాడులను కూడా పేస్ చేసినవారు ఉన్నారు. కాస్టింగ్ కౌచ్ అనేది ఒక్క సినిమా ఇండస్ట్రీస్ కె ఆపాదిస్తే తప్పు అవ్వుతుంది. ప్రతి రంగంలో వ్యాపారంలో కావచ్చు ఉద్యోగం ఫీల్డ్ లో కావచ్చు మహిళలు ఎన్ని రంగాల్లో ఉన్నారో అన్ని రంగాలో ఈ కాస్టింగ్ కౌచ్ ఉన్నది. తను శ్రీ దత్త పుణ్యమా అని ప్రతి ఒక్కరు బయటకు వచ్చి తమకు జరిగినా అన్యంను దైర్యంగా మీటు ఉద్యమం ద్వార చెప్పుకుంటున్నారు.

sarath-kumar-daughter-varal

ఇప్పుడు ఈ లిస్టు లోకి స్టార్ హీరో కూతురు కూడా వచ్చి చేరారు ఆమె మరెవరో కాదు తమిళ హీరో శరత్ కుమార్ డాటర్ వరలక్ష్మి శరత్ కుమార్ ఈమె తాజాగా జరిగిన మీటు ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నేను చిన్నపుడు కొన్ని సార్లు లైంగిక వేధింపులు గురియ్యను ఆప్పటి విషయం పక్కన పెడితే రీసెంట్ గా ఓ టివి ఇంటర్వ్యూ లో నన్ను ఇంటర్వ్యూ చేసిన వ్యక్తి ఇంటర్వ్యూ పూర్తైన తరువాత మరి మిగతా విషయాలు బయట మాట్లాడుకుందామా అని అన్నాడు. అప్పుడు అతని ఆలోచన నాకు అర్ధం అయింది కానీ ఎందుకు పెద్ద గొడవ అతనితో అనుకోని బయటకు వచ్చేశాను. స్టార్ హీరోయిన్ కే ఇలాంటివి తప్పడం లేదు మాములు మహిళల పరిస్థితి చెప్పనవసరం లేదు అని అనుకుంటున్నారు. వరలక్ష్మి శరత్ కుమార్ హీరోయిన్ పాత్రలే కాకుండా విలన్ పాత్రలు చేస్తూ వస్తుంది. విశాల్ తో పందెం కోడి 2 , విజయ్ తో సర్కార్ చిత్రలో ఈమె నటించింది.

Varalaxmi