వరుణ్ తేజ్ లావణ్యకు షాక్..! 10 రోజులకే విడాకులకు సిద్ధమవుతున్నారా?

వరుణ్. ప్రస్తుతం ఈ హీరో చేతిలో రెండు ప్రాజెక్టులు ఉన్నాయి. ఒకటి మట్కా. మరొకటి ఆపరేషన్ వాలెంటైన్.   ఆపరేషన్ వాటెంటైన్ చిత్ర షూటింగ్ ఇటీవలే పూర్తి అయినప్పటికీ.. కొన్ని సంఘటనల స్ఫూర్తితో తెలుగు, హిందీ బై లింగ్యువల్ ప్రాజెక్ట్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ మూవీలో వరుణ్ పైలెట్‌గా కనిపించనున్నాడు. ప్రజెంట్ ఈ మూవీ ప్రొడక్షన్ వర్క్ ముంబయిలో జరుగుతోంది. దీనికోసం వరుణ్ ముంబయికి వెళ్తూ.. ఎయిర్‌పోర్ట్‌లో కనిపించారు. ‘‘కొత్తగా పెళ్లైన భార్యతో హనీమూన్ వెళ్లాల్సిన వరుణ్ తేజ్ .. పెళ్లైనా వారానికి మూవీ షూటింగ్ బిజీలో పడిపోయాడుగా.. భార్య కంటే సినిమాలే ఎక్కువనా? అంటూ వరుణ్‌పై పలు రకాల కామెంట్లు పెడుతున్నారు.

వరుణ్ తేజ్ లావణ్యకు షాక్..! 10 రోజులకే విడాకులకు సిద్ధమవుతున్నారా?
Varun tej, Lavanya