విజయ్ వారిని కూడా వదలకుండా మాయలో పడేశాడు…!

Vijay Devarakonda Not Use His Vote In Telangana

విజయ్ దేవరకొండ ఆర్జున్ రెడ్డి, గీత గోవిందం చిత్రాలతో మంచి క్రేజీ ని సంపాదించుకున్నాడు. ఎ మాత్రం అంచనాలు లేకుండా విడుదలైన చిత్రం టాక్సీ వాలా, విజయ్ కు ఉన్నా మార్కెట్ , అతనికి ఉన్నా ఫ్యాన్ ఫాలోయింగ్ సక్సెస్ ను దక్కించుకుంది. అది విజయ్ దేవరకొండ కు ఉన్నా సత్తా అంటూ అభిమానులు కాలర్ ఎగరేస్తున్నారు. విజయ్ సౌత్ ఇండియా హీరో మాత్రమే కాదు ఇండియన్ స్టార్ హీరో అనడంలో తప్పే లేదు అంటున్నారు ఆయన అభిమానులు. బాలీవుడ్ అగ్ర నిర్మాత కరణ్ జోహార్ బుల్లితెర షోస్ చేస్తూ ఉంటాడు, రీసెంట్ గా కరణ్ షో లో శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ పాల్గొంది.

Vijay-Deverakonda

ఆ సమయంలో జాన్వీ మాట్లాడుతూ విజయ్ దేవరకొండ తో ఓ సినిమా చేయాలన్ని ఉన్నది అని చెప్పింది. కరుణ్ కూడా విజయ్ ని సౌత్ ఇండియన్ సెక్సీ హీరో అంటూ కితాబు ఇచ్చాడు. ఆ షోలో తన ప్రస్తావన రావడంపై మాట్లాడిన విజయ్, జాన్వి-కరుణ్ తో ఓ సినిమా చేయాలన్ని ఉన్నది అని చెప్పుకొచ్చాడు. అంటే త్వరలో సౌత్ ఇండియా హీరో విజయ్ దేవరకొండ, బాలీవుడ్ ఎంట్రీ ఉన్నట్టు గా తెలుస్తుంది. ఈ విషయం తెలవడంతో విజయ్ ఫాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. టాలీవుడ్ కు చెందిన కొందరు యంగ్ స్టార్ హీరోస్ మాత్రం కొంత అసూయతో ఉన్నారు అనిపిస్తోంది. ఎందుకంటే ప్రస్తుతం విజయ్ టైమ్ నడుస్తోంది కనుక.. !

jahnavi-kapoor