విరుష్క కి పెళ్లయ్యింది…

Virat Kohli, Anushka Sharma tie the knot in Italy

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

కొన్నాళ్లుగా ఎన్నో ఊహాగానాలకు తావిచ్చిన బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ , ఇండియన్ క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ పెళ్లిపీటలు ఎక్కారు. ఇటలీలోని టస్కనీ రిసార్ట్ లో వారి పెళ్లి వైభవంగా జరిగింది. అతికొద్ది మంది సన్నిహితుల సమక్షంలో ఈ జంట ఏడడుగులు నడిచింది. కొందరు క్రికెటర్లు, ఇంకొందరు సినిమా నటులు , అనుష్క, విరాట్ కుటుంబాలకు దగ్గర బంధువులు మాత్రమే ఈ పెళ్ళికి హాజరు అయ్యారు.

kohli wedding with anushka

చివరి నిమిషముదాకా ఈ పెళ్లిని రహస్యంగా ఉంచాలని విరుష్క ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. వీళ్ళ పెళ్లి ఇటలీలో జరగనున్నట్టు లీక్ అయ్యింది. పెళ్లి తర్వాత మాత్రం ఈ జంట అధికారికంగా ఫోటోలు మీడియాకి వదిలారు. ఇటలీ నుంచి వచ్చాక ఢిల్లీ , ముంబై లలో భారీ ఎత్తున రిసెప్షన్ ఇచ్చేందుకు విరాట్ , అనుష్క ప్లాన్ చేస్తున్నారు.

kohli wedding tweet

anushka tweet