War 2 ఊహించని పాత్రతో ఎన్టీఆర్ బాలీవుడె ఎంట్రీ. లీకైన యంగ్ టైగర్ రోల్

War 2 ఊహించని పాత్రతో ఎన్టీఆర్ బాలీవుడె ఎంట్రీ. లీకైన యంగ్ టైగర్ రోల్
NTR

జూనియర్ ఎన్టీఆర్ ఎలాంటి పాత్ర చేసిన కూడా ట్రెండ్ సెట్ చేసేలా ఉంటుంది. దర్శకుడు ఊహించుకున్న దాని కంటే పాత్రలకు ఎక్కువ స్థాయిలో న్యాయం చేయగల అతికొద్ది మంది లో ఒకరు ఎన్టీఆర్. ప్రస్తుతం ఇండస్ట్రీలోకి అడుగు పెడుతున్న చాలామంది యువ హీరోలు కూడా ఎన్టీఆర్ ని స్ఫూర్తిగా తెలుసుకుంటున్నట్లు చెబుతుంటారు.

అయితే జూనియర్ ఎన్టీఆర్ గతంలో ఇప్పుడు తెలియని విధంగా మొదటి సారి ఊహించని పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. అది కూడా బాలీవుడ్ మొదటి సినిమా చేయబోతుండగా అందులో ఎన్టీఆర్ పాత్ర పవర్ఫుల్ గా ఉంటుందంట. కానీ ఇప్పుడు వీటి సమాచారాన్ని బట్టి ఫాన్స్ లో అయితే రాబోతున్న సినిమా పై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

War 2 ఊహించని పాత్రతో ఎన్టీఆర్ బాలీవుడె ఎంట్రీ. లీకైన యంగ్ టైగర్ రోల్
NTR

ఈ సినిమా కొంత వరకు ఆందోళన కలిగిస్తుంది ఆ వివరాల్లోకి వెళితే.. RRR సినిమాతో గ్లోబల్ స్టార్ గా ఎదిగిపోయిన జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో పవర్ఫుల్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ War 2 సినిమాలో ఆఫర్ వచ్చింది అని బాలీవుడ్ మీడియాలో కూడా బాగానే ప్రచారాలు కొనసాగుతున్నాయి.

ఇప్పటికీ RRR సినిమాలో పాత్రకు సంబంధించిన కాస్త సహనంతో ఉన్న ఫ్యాన్స్ ఇప్పుడు War 2 సినిమాలో విలన్ పాత్ర అంటే ఏ మాత్రం కరెక్ట్ కాదు అనే ఫీల్ అవుతున్నారు. ఇక డిసెంబర్లో మొదలయ్యే ఒక షెడ్యూల్ షూట్ లో ఎన్టీఆర్ పాల్గొనే అవకాశం ఉందట మరి ఆ పాత్ర ఎలా ఉంటుందో తెలియాలి అంటే మరి కొంతకాలం వేచిచుడాల్సిందే.