టీవీ ప్రీమియర్ కు సిద్ధమైన “ఆదికేశవ” ఎప్పుడంతే ….!

టీవీ ప్రీమియర్ కు సిద్ధమైన “ఆదికేశవ” ఎప్పుడంతే ....!
Cinema News

టాలీవుడ్ మెగా హీరో, పంజా వైష్ణవ్ తేజ్ ప్రధాన పాత్రలో, డైరెక్టర్ శ్రీకాంత్ ఎన్. రెడ్డి దర్శకత్వం లో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ఆదికేశవ. ఈ మూవీ థియేటర్ల లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను అలరించడం లో విఫలం అయ్యింది. డిజిటల్ ప్రీమియర్ గా నెట్ ఫ్లిక్స్ లోకి ఈ మూవీ వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పుడు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా బుల్లితెర ప్రేక్షకులను అలరించడానికి రెడీ అయిపోయింది.

టీవీ ప్రీమియర్ కు  సిద్ధమైన “ఆదికేశవ” ఎప్పుడంతే ....!
Aadhikeshava Movie

వచ్చే ఆదివారం సాయంత్రం 6:30 గంటలకు ప్రముఖ టీవీ ఛానల్ అయిన స్టార్ మా లో ఈ మూవీ ప్రసారం కానుంది. యంగ్ బ్యూటీ శ్రీ లీల లేడీ లీడ్ రోల్ లో నటించిన ఈ మూవీ ని సితార ఎంటర్ టైన్మెంట్స్ మరియు ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ లపై నిర్మించడం జరిగింది. జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందించిన ఈ మూవీ బుల్లితెర పై ఎలాంటి రెస్పాన్స్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి.