వరల్డ్ వైడ్ “జైలర్” డే 1 వసూళ్ల అంచనా.!

Superstar Rajinikanth
Superstar Rajinikanth

కోలీవుడ్ తలైవార్ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా తమన్నా హీరోయిన్ గా దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ ఇచ్చిన భారీ చిత్రం “జైలర్ ” ఫీవర్ అయితే సౌత్ లో స్టార్ట్ అయ్యింది.

మరి ఆడియో సినిమా ఆడియో వేడుక తలైవర్ మాస్ స్పీచ్ అన్ని హిట్ కావడం పైగా రజిని గత మూడు చిత్రాలు మించి దీనిపై గట్టి హైప్ నెలకొనడంతో అయితే డే 1 కి భారీ ఓపెనింగ్స్ ఉండొచ్చని ఇప్పుడే ట్రేడ్ పండితులు చెపుతున్నారు.

మరి లేటెస్ట్ ప్రిడేక్షన్ ప్రకారం ఈ సినిమా ఈజీగా వరల్డ్ వైడ్ 80 కోట్ల రూపాయల గ్రాస్ ని అందుకుంటుంది అని అంచనా వేస్తున్నారు. అలాగే మన తెలుగు స్టేట్స్ లో కూడా ఈ చిత్రానికి అదిరే ఓపెనింగ్స్ రావచ్చని తెలుస్తోంది.

మరి జైలర్ అయితే అనుకున్నా రేంజర్ వసూళ్లు రాబడుతుందో లేదో చూడాలి. ఇక ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందించగా పిక్చర్స్ వారు నిర్మాణం వహించారు.