“ఓజి”..ముందు ఫస్ట్ లుక్ నెక్స్ట్ గ్లింప్స్..?

Power Star Pawan Kalyan
Power Star Pawan Kalyan

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు సుజిత్ తరికేకిస్తున్న భారీ యాక్షన్ “ఓజి ” కోసం అందరికీ తెలిసిందే మరి ఈ సినిమా స్టార్ట్ అయ్యాక ఓ రేంజ్ లో హాయ్ పనులు తెచ్చుకున్న ఈ చిత్రం షూటింగ్ ఇప్పుడు పవన్ లేని పోర్షన్స్ షూటింగ్ చేసుకుంటుంది.

ఇక ఏ భారీ సినిమా గురించి అప్డేట్ పోస్ట్ లుక్ ఫస్ట్ క్లిప్స్ ల పై సాలిడ్ బజ్ నడుస్తుండగా వీటితో అయితే మొదటి సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ వచ్చిన తర్వాత సినిమా వీడియో ట్రీట్ వస్తుంది అని తెలుస్తుంది.

మరి లేటెస్ట్ బజ్ ప్రకారం అయితే మొదట ఫస్ట్ లుక్ ఈ ఆగస్ట్ 15న రావచ్చని అలాగే నెక్స్ట్ గ్లింప్స్ వీడియో పవన్ బర్త్ డే కానుకగా ఈ సెప్టెంబర్ 2న విడుదల చేస్తున్నట్టుగా ఇప్పుడు తెలుస్తోంది.

మరి వీటిపై అధికారిక అప్డేట్ కూడా రానున్నట్టుగా టాక్. ఇక ఇక ఈ చిత్రానికి తమన్నా సంగీతం అందిస్తున్నాడు. అలాగే డివిడి ఎంటర్టైన్మెంట్ వారు నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.