ఓటీటీ లోకి వచ్చేస్తున్నా యాత్ర 2…ఎప్పుడంటే..?

ఓటీటీ లోకి వచ్చేస్తున్నా యాత్ర 2...ఎప్పుడంటే..?
Cinema News

ఏపీలో సార్వత్రిక ఎన్నికలు రాబోతున్నడంతో టాలీవుడ్ లో పొలిటికల్ మూవీ లు ట్రెండ్ నడుస్తోంది. యాత్ర 2 మూవీ థియేటర్లలో ఫిబ్రవరి 8న రిలీజ్ అయింది ఈ మూవీ కి మహి వి రాఘవ్ దర్శకత్వం వహించారు. సీఎం జగన్ గురించి అందరికీ తెలిసిన. ఆయన కథ ను దర్శకుడు ఈ మూవీ లో చూపించారు. తండ్రి మరణం తర్వాత కాంగ్రెస్ పార్టీని జగన్ వదిలేయడానికి దారి తీసిన పరిణామాలు, అలానే సొంత పార్టీ ఏర్పాటుతో పాటు ప్రజల మద్దతు తొలిసారి సీఎం గా ఎలా ఎన్నికయ్యారు అనే వాటి గురించి ఈ మూవీ లో చూపించారు.

ఓటీటీ లోకి వచ్చేస్తున్నా యాత్ర 2...ఎప్పుడంటే..?
Yatra-2

ఈ మూవీ లో చంద్రబాబు పాత్రలో మహేష్ మంజ్రేకర్ నటించారు. ఏ ఓటీటీ సంస్థలు యాత్ర టు మూవీ ని కొనడానికి ముందుకు రావట్లేదు. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ తో దర్శకనిర్మాతలు సంప్రదింపులు జరుపుతున్నారు. అమెజాన్ ప్రైమ్ వీడియో లో ఈ మూవీ స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. మార్చి సెకండ్ వీక్ ఈ మూవీ వచ్చే అవకాశం ఉంటుందని తెలుస్తోంది. అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది .