నామినేటెడ్‌ పదవులు భర్తీచేసిన చంద్రబాబు నాయుడు

Nominated Posts By Chandrababu Naidu

నామినేటెడ్‌ పదవులు భర్తీచేసిన చంద్రబాబు నాయుడు
1. రాష్ట్ర ఫుడ్‌ కమిషన్‌ ఛైర్మన్‌గా జె.ఆర్.పుష్పరాజ్‌,
2. ఏపీ టీవీ, సినిమా అభివృద్ధి కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా అంబికా కృష్ణ,
3. వక్ఫ్‌ బోర్డు ఛైర్మన్‌గా జలీల్‌ఖాన్‌,
4. ఉర్దూ అకాడమీ ఛైర్మన్‌గా నౌమాన్‌,
5. కర్నూలు పట్టణాభివృద్ధి సంస్థ చైర్మన్‌గా సోమిశెట్టి వెంకటేశ్వర్లు,
6. తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ ఛైర్మన్‌గా నరసింహయాదవ్‌,
7. లిడ్‌ క్యాప్‌ ఛైర్మన్‌గా ఎరిక్షన్‌బాబు,
8. మాంసం అభివృద్ధి కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా ప్రకాశ్‌ నాయుడు…