సోషల్ మీడియా దూసుకుపోతున్న రకుల్

సోషల్ మీడియా దూసుకుపోతున్న రకుల్

సినీ ఇండస్ట్రీ లో పరిచయం అవసరం లేని హీరోయిన్ రకుల్ ప్రీత్ మరి రకుల్ కి
సోషల్ మీడియా లో ఉన్న ఫాలోయర్స్ ఎంతో మందో తెలుసా ? ఆ సంఖ్య చూస్తే మైండ్ బ్లాక్ కావలసిందే. హాట్ పిక్స్ తో ఫ్యాన్స్ కి కిక్కిచ్చే రకుల్ ఇంస్టాగ్రామ్ ఫాలోయర్స్ సంఖ్య ఏకంగా 14 మిలియన్స్ కి చేరింది. టాలీవుడ్ టాప్ హీరోయిన్స్ ఫాలోయర్స్ కన్నా రకుల్ ముందు వుంది.

ప్రస్తుతం నితిన్ హీరోగా దర్శకుడు చంద్ర శేఖర్ ఏలేటి డైరెక్షన్ లో వస్తున్న మూవీలో రకుల్ హీరోయిన్ గా నటిస్తుంది. హిందీ మరియు ఇతర బాషలలో కలిపి అరడజను సినిమాలు దాకా రకుల్ చేతిలో ఉన్నాయి.