20 మిలియన్ వ్యూస్ – ‘గర్ల్‌ఫ్రెండ్’ టీజర్ సెన్సేషన్!

20 million views - 'Girlfriend' teaser a sensation!
20 million views - 'Girlfriend' teaser a sensation!

నేషనల్ క్రష్ రష్మిక మందన్న నటిస్తున్న లేటెస్ట్ సినిమా ‘ది గర్ల్‌ఫ్రెండ్’ త్వరలో రిలీజ్‌కి రెడీ అవుతుంది . ఈ మూవీ ని దర్శకుడు రాహుల్ రవీంద్రన్ డైరెక్ట్ చేయగా, రష్మిక మందన్న ఈ సినిమా లో తన పర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకోవడం ఖాయమని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తుంది . ఇక ఈ మూవీ నుండి రీసెంట్‌గా టీజర్‌ని రిలీజ్ చేశారు మేకర్స్.

20 million views - 'Girlfriend' teaser a sensation!
20 million views – ‘Girlfriend’ teaser a sensation!

ఈ టీజర్ ఆద్యంతం ఆకట్టుకునేలా ఉండటంతో ‘గర్ల్‌ఫ్రెండ్’ మూవీ పై ప్రేక్షకుల్లో మంచి హైప్ క్రియేట్ అవుతుంది. ఈ మూవీ లో రష్మిక ఎలాంటి పర్ఫార్మెన్స్‌ని ఇస్తుందా అని అభిమానులు కూడా ఆసక్తిగా చూస్తున్నారు. దీంతో ఈ మూవీ పై సినీ సర్కిల్స్‌లోనూ మంచి పాజిటివ్ వైబ్స్ క్రియేట్ అవుతున్నాయి. అయితే, ఈ టీజర్ ఇప్పుడు ఏకంగా 20 మిలియన్ వ్యూస్ సాధించినట్లుగా మేకర్స్ వెల్లడించారు.

సోషల్ మీడియాలో ‘గర్ల్‌ఫ్రెండ్’ టీజర్ ఎంగేజింగ్‌గా దూసుకెళ్తుందని మేకర్స్ సంతోషం ని వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాని అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.