విశ్వ విద్యాలయంలో 38మంది అధ్యాపకుల తొలగింపు

కె.యూ.లో 38 మంది అధ్యాపకుల తొలగింపు

కాకతీయ యూనివర్సిటీలో 38 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్ ల తొలగింపు పాలక వర్గం తీసుకున్న నిర్ణయం బాధితులు నిరసన తెలుపుతూ ఉన్నారు. మరో అధ్యాపక బృందం సరి ఐనదే అని చెప్పుకొస్తున్నారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ల తొలగింపు వివాదం రోజు రోజుకు కొత్త మలుపు చేరుతుంది. 38 మంది అక్రమంగా విధుల్లోకి చొరబడ్డారని వాదనలు వినిపిస్తున్నాయి.

తాజాగా ప్రభుత్వం కొత్త పాలక వర్గాన్ని నియమించటం వల్ల తొలగించడం జరిగింది. వాళ్ళ తొలగింపుపై పాలక వర్గం తీసుకున్న నిర్ణయం సరిఅయినదే ఆ ప్లేస్లో వేరే అర్హత ఉన్న వారికి అవకాశం కల్పించాలని వారు చెప్పుకొచ్చారు.