అజ్ఞాతవాసి లైవ్ అప్ డేట్స్ .

agnathavasi live updates
 Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

* ఓ వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించిన విందా ( బొమన్ ఇరానీ ) , ఆయన కుమారుడు హత్యతో సినిమా ప్రారంభం.
* కొంత కథ నడిచాక మార్షల్ ఆర్ట్స్ ఫైట్ తో పవన్ కళ్యాణ్ పరిచయం
* టైటిల్స్ బ్యాక్ డ్రాప్ లో ధగ ధగ పాట.
* తండ్రి హత్యకు ప్రతీకారం తీర్చుకుంటానని ప్రతిన పూనిన పవన్ ఆయన ఆఫీస్ లోకి ప్రవేశించడానికి ఎత్తులు వేస్తాడు. ఈ దశలో పవన్, వెన్నెల కిషోర్ మధ్య కామెడీ సీన్స్
* శర్మ పర్సనల్ అసిస్టెంట్ గా అను ఇమ్మాన్యుయేల్ ఎంట్రీ
* మధురాపురి పాటతో కీర్తి సురేష్ పరిచయం , పవన్ తో సరదా సన్నివేశం.
* కథని ఎస్టాబ్లిష్ చేసే కీలక పాత్రల పరిచయం తో ఇప్పటిదాకా కధనం సాగింది.
* పవన్ , అను ఇమ్మాన్యుయేల్ మీద “ బయటికి వచ్చి చూస్తే టైం ఏమో “ పాట కోసం ఎంచుకున్న లొకేషన్స్ , చిత్రీకరణ టాప్ క్లాస్
* పాట తర్వాత ఆఫీస్ లో కామెడీ సన్నివేశాలు.
* అది పినిశెట్టి పరిచయం సీన్ బాగా ఇంటరెస్టింగ్ .
* పవన్,కీర్తి సురేష్ మధ్య గాలి వానగా పాట తీసిన విధానం సూపర్బ్ . కెమెరా పనితనం సూపర్.
* అభిషేక్ భార్గవ్ గా పవన్ అదుర్స్ . ఆయన మీద హత్యా ప్రయత్నంతో ఇంటర్వెల్ బ్యాంగ్.
* ఫస్ట్ హాఫ్ లో ఇటు పవన్ ఫాన్స్ అటు త్రివిక్రమ్ మార్క్ అభిమానులకి చేరి కొంత అన్నట్టు వుంది సినిమా .
* సెకండ్ హాఫ్ ప్రారంభంలో విందా ఫ్లాష్ బ్యాక్. ఆయన కుటుంబ నేపధ్యం , వ్యాపారాన్ని విస్తరించిన తీరు కనిపిస్తాయి.
* పవన్ ,బొమన్ ఇరానీ , ఖుష్బూ మధ్య సెంటిమెంట్ సీన్స్ .
* ab హెడ్ క్వార్టర్స్ కి పవన్ రీ ఎంట్రీ సీన్ సూపర్.
* పవన్ , రావు రమేష్ , మురళి శర్మ మధ్య కామెడీ సీన్ భలేగా వుంది. సినిమాకే హైలైట్.
* కొడకా కోటేశ్వరావా పాట
* పవన్ బల్గేరియా ఎపిసోడ్ . ఓహ్ బేబీ పాట.
* బల్గేరియా చేజింగ్ సీన్ బాగుంది.
* ఎమోషన్స్ తో కూడిన కాస్త లెంగ్తీ క్లైమాక్స్.
* పవన్ , వెన్నెల కిషోర్ మధ్య కామెడీ ఎపిసోడ్ తో సినిమా ఎండింగ్.
* మరికొద్ది సేపటిలో తెలుగు బులెట్ అందించే అజ్ఞాతవాసి పూర్తి సమీక్ష కోసం చూస్తూనే వుండండి.