నందమూరి నటసింహం బాలకృష్ణ ఇపుడు సాలిడ్ లైనప్ తో ఒక రేంజ్ హై ను అభిమానులకి అందిస్తూ తన మూవీ లతో వస్తున్న సంగతి తెలిసిందే. మరి ఈ మూవీ లలో తన మాసివ్ పాన్ ఇండియా సీక్వెల్ మూవీ “అఖండ” హైప్ అయితే ఇంకో లెవెల్ అని చెప్పుకోవాలి . దర్శకుడు బోయపాటి శ్రీనుతో చేసిన ఈ మూవీ మొదటి భాగం బిగ్గెస్ట్ హిట్ అయ్యింది.
దీనితో పార్ట్ 2 కోసం ఎపుడు నుంచో అభిమానులు ఏంటో ఆసక్తిగా ఎదురు చూస్తుండగా రీసెంట్ గానే మూవీ ని మేకర్స్ అఫీషియల్ గా కూడా అనౌన్స్ చేసేసారు. అయితే ఈ మూవీ పనులు ఇపుడు శరవేగంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా థమన్ సాలిడ్ అప్డేట్ కూడా అందించాడు. ఈ మూవీ మ్యూజికల్ వర్క్స్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి అని అంతే కాకుండా మూవీ లో ఒక పాట కూడా ఆల్రెడీ పూర్తి చేసేశామని తెలిపారు . దీనితో ఈ క్రేజీ డివోషనల్ సీక్వెల్ ఫుల్ స్వింగ్ లో దూసుకెళ్తుంది అని చెప్పుకోవాలి .