అక్కినేని నాగేశ్వరరావు మొదటి సంపాదన.. ఎంతో తెలిస్తే.. పక్కా షాక్ అవుతారు…!

అక్కినేని నాగేశ్వరరావు మొదటి సంపాదన.. ఎంతో తెలిస్తే.. పక్కా షాక్ అవుతారు…!
Latest News

అక్కినేని నాగేశ్వరరావు గురించి పరిచయం చేయక్కర్లేదు. నాగేశ్వరరావు చాలా సినిమాలో నటించి మంచి పాపులారిటీని సంపాదించుకున్నారు. 90 ఏళ్ళు వయసు వచ్చేవరకు కూడా ఇండస్ట్రీలో కొనసాగించారు ఏఎన్ఆర్. దాదాపు 75 సంవత్సరాలు ఇండస్ట్రీలో కొనసాగారు. కేవలం హీరో గానే కాకుండా నిర్మాతగా, స్టూడియో అధినేతగా కూడా కీలక బాధ్యతలు తీసుకున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ లో ఈయన శతజయంతి వేడుకల్ని ఘనంగా నిర్వహించారు.

అక్కినేని నాగేశ్వరరావు మొదటి సంపాదన.. ఎంతో తెలిస్తే.. పక్కా షాక్ అవుతారు…!
Akineni Nageswarao

ఆయన విగ్రహాన్ని కూడా కుటుంబ సభ్యులు ఆవిష్కరించారు. అక్కినేని నాగేశ్వరరావు వేలకోట్లు ఆస్తుల్ని సంపాదించారు. ఆయన మొదటి సంపాదన ఎంతో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఏఎన్ఆర్ గారు మొదట రంగస్థలంలో నాటకంలో పాత్రలు పోషించేవారు అప్పుడు 50 పైసలు తీసుకునేవారు . అంటే అర్ధరూపాయి పారితోషకంగా మొట్టమొదటి తీసుకున్నారట. సినిమాల్లోకి వచ్చాక ఐదు రూపాయలను పారితోషకంగా తీసుకున్నారు ఏఎన్ఆర్. ఇలా అక్కడి నుండి వేలకోట్ల ఆస్తులు సంపాదించారు ఏఎన్ఆర్.’