ఓటిటి పార్ట్నర్ ని ఫిక్స్ చేసుకున్న “అమరన్” మూవీ …. !

"Amaran" movie fixed OTT partner .... !
"Amaran" movie fixed OTT partner .... !

ఈ దీపావళి కానుకగా రిలీజ్ కు వస్తున్నా సౌత్ మూవీ ల్లో కోలీవుడ్ యాక్షన్ మూవీ “అమరన్” కూడా ఒకటి. టాలెంటెడ్ హీరో శివ కార్తికేయన్ అలాగే సాయి పల్లవి కాంబినేషన్ లో దర్శకుడు రాజ్ కుమార్ పెరియసామి తెరకెక్కించిన ఈ మూవీ తమిళ్ సహా తెలుగులో కూడా విడుదలకు రాబోతుంది. అయితే ఈ మూవీ తెలుగు, తమిళ్ లో డీసెంట్ బజ్ లోనే ఉన్నది .

"Amaran" movie fixed OTT partner .... !
“Amaran” movie fixed OTT partner ….!

అయితే ఈ మూవీ తాలూకా స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇప్పుడు రివీల్ అయ్యాయి. ఈ మూవీ థియేటర్స్ రిలీజ్ తర్వాత దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ లో అయితే విడుదల కానుంది. నెట్ ఫ్లిక్స్ వారే ఈ మూవీ హక్కులు సొంతం చేసుకోగా థియేటర్స్ లో వచ్చాక దాదాపు పాన్ ఇండియా భాషల్లో ఈ మూవీ ని అందులో కి రానుంది. ఇక ఈ మూవీ కి జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించగా రాజ్ కమల్ ఇంటర్నేషనల్ ఫిలిమ్స్ పై యూనివర్సల్ హీరో కమల్ హాసన్ నిర్మాణం వహించారు.