భారీ ధరకి కొనుగోలు చేసిన అమెజాన్ ప్రైమ్ : ఫ్యామిలీ స్టార్

Amazon Prime bought at a huge price: Family Star
Amazon Prime bought at a huge price: Family Star

టాలీవుడ్ రౌడీ హీరోగా పేరు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ తాజాగా ఫ్యామిలీ స్టార్ మూవీ తో ప్రేక్షకులు ముందుకి రాబోతున్నారు. హీరోయిన్ గా మృణాల్ నటిస్తున్నారు. ఏప్రిల్ ఐదున మూవీ తెలుగుతో పాటుగా తమిళ, హిందీ భాషల్లో కూడా గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. ఈ మూవీ నుండి ఇప్పటికే ఫస్ట్ లుక్, టీజర్, పాటలు కూడా వచ్చాయి. వాటికి మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది.

Amazon Prime bought at a huge price: Family Star
Amazon Prime bought at a huge price: Family Star

తాజాగా అమెజాన్ ప్రైమ్ ఈ మూవీ ఓటీటీ హక్కులని కొనుగోలు చేసినట్లు తెలుస్తుంది . అది కూడా భారీ ధరకే కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఇది దీనికి సంబంధించిన వివరాలు త్వరలోనే అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఓటీటీ క్లోజ్ అవ్వడంతో థియేటర్కల్ బిజినెస్ పై కూడా నిర్మాతలు బాగా ఫోకస్ పెట్టారు. దిల్ రాజుకి పర్మినెంట్ డిస్ట్రిబ్యూటర్లు ఉండగా కొన్ని ఏరియాలో సొంతంగా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారని టాక్.