పాపం అనసూయ అంత అందాలు ఆరబోసిన పెద్దగా ఉపయోగంలేకుండా పోయింది …

పాపం అనసూయ అంత అందాలు ఆరబోసిన పెద్దగా ఉపయోగంలేకుండా పోయింది ...
Anasuya

యాంకర్ అనసూయ తాజాగా విమానం అనే ఓ చిత్రం లో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఈ మధ్య రిలీజ్ అయ్యింది. సముద్రఖని ప్రధాన పాత్రలో నటించారు. శివ ప్ర‌సాద్ యానాల ఈ సినిమాకి దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రాన్ని కిర‌ణ్ కొర్ర‌పాటి నిర్మించారు.

అయితే ఈ చిత్రం లో సుమతి అనే వేశ్య పాత్రలో యాంకర్ అనసూయ నటించింది. ఈ సినిమాలో ఆమెది చిన్న పాత్రే అయిన ఓ పక్క గ్లామర్ షో చేస్తూనే మరోపక్క ఇంటిమేట్ సన్నివేశాల్లో అదరగొట్టింది, అయితే తెలుస్తోన్న సమాచారం మేరకు ఈ సినిమాలో అనసూయ కొన్ని ఘాటైన శృంగార సన్నివేశాల్లో నటించినప్పటికీ.. ఆ తర్వాత ఆమె కోరిక మేరకు వాటిని సినిమా నుంచి తొలగించినట్లు టాక్ నడుస్తోంది.

అందులో భాగంగానే ఈ సినిమాలో అనసూయ పాత్రకు పెద్దగా ప్రాముఖ్యత లేకుండా పోయిందని అంటున్నారు. అయితే ఈ సినిమా క్లైమాక్స్ లో వచ్చే ఒక్క సీన్లో తప్ప అనసూయ చేసిన పాత్రకి.పెద్దగా ప్రాముఖ్యత లేదాట. ఈ సినిమా లో ఆమె రోల్ కి కథకి అస్సలు సంబంధం లేదు. ఆ విధంగా అనసూయ అందాలు ఆరబోసిన సినిమాకు పెద్దగా ఉపయోగంలేకుండా పోయిందట.