ఫ్యాన్స్ పై సీరియస్ అయిన రేష్మి

జబర్దస్త్ షో ద్వారా ఎంతో పాపులారిటి సంపాదించుకున్నా యాంకర్ రేష్మి అటు సినిమాలో లేడీ లీడ్ పాత్రలను పోషిస్తూ మరో వైపు బుల్లి తెర యాంకర్ గా మంచి పేరు సంపాదించుకుంది. ఇక సుడిగాలి సుధీర్ కూడా మొదట తన కెరీర్ ను మెజీషియన్ గా స్టార్ట్ చేస్తూ తనకు సినిమాలపైన ఉన్న ఇంటరెస్ట్ తో మొదట జబర్దస్త్ కామెడీ షో ద్వరా తనలో ఉన్న టాలెంట్ ను నిరుపించుకొన్ని, మెయిన్ స్టార్స్ హీరోస్ పక్కన ఫ్రెండ్ క్యారక్టర్ చేస్తూ, ఫుల్ బిజీగా ఉన్నాడు. అలాగే బుల్లి తెర యాంకర్ గా కొనసాగుతున్నాడు. రేష్మి, సుడిగాలి సుధీర్ ల మద్య లవ్ ఎఫ్ఫైర్స్ ఉన్నాయి అని కూడా బయట టాక్ ఉన్నది.

ఫ్యాన్స్ పై సీరియస్ అయిన రేష్మి - Telugu Bullet

తాజాగా తిరుపతి లో రేష్మి మరియు సుడిగాలి సుధీర్ ఉన్నా ఫ్లెక్షి ఒక్కటి ప్రత్యేక్షమైనది. ప్రజలలో క్యాన్సర్ పైన అవగాహనా కొరకు 9వ తేదిన 10k రన్ లో పాల్గొనలిసింది కొందరు ఆ ఫ్లెక్షిని ఏర్పాటు చేశారు. ముఖ్య అతిధులుగా రేష్మి అండ్ సుధీర్ వస్తున్నారు అంటూ ఆ ఫ్లెక్షిలొ ఉన్నది. ఇది సోషల్ మీడియా ద్వారా రేష్మికి తెలిసింది. రేష్మి ఆ ఫ్లెక్షిని వెంటనే తొలగించాలి చెప్పింది. దానికి సంబందించిన వారు ఎవ్వరు నన్ను మీట్ అవ్వలేదు అని, నా అనుమతి లేకుండా నా ఫోటో ఎలా వేస్తారు అని సూచించింది.అసలు నేను ఆ ఈవెంట్ కు రావడం లేదు అని క్లారిటీ గా చెప్పుకోచింది.