అనిల్ ను కూడా క్యూలో ఉంచిన నాని…!

Anil Ravipudi Movie Fix With Nani

నాని గత రెండు చిత్రాలు నిరాశను మిగిలించాయి. ఆ చిత్రాలతో నాని కెరీర్ గాడి తప్పింది. నాని ప్రస్తుతం జెర్సీ అనే చిత్రంలో నటిస్తున్నడు. ఆ చిత్రం క్రికెట్ నేపద్యంతో కుడుకున్నటువంటి. విభిన్నమైన కథతో ఆ సినిమా రూపొందుతుందట. అ చిత్రాన్ని గౌతం తిన్ననురి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం సెట్స్ పైన ఉండగానే మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో విక్రం కుమార్ తో ఓ సినిమాలో నటించనున్నాడు. ఈ చిత్రం తరువాత దిల్ రాజ్ బ్యానర్ లో ఇంద్రగంటి దర్శకత్వంలో మరో సినిమాను డిస్కస్ చేస్తున్నాడు.

Anil-Ravipudi-nani

ఇది ఇలా ఉండగానే మాస్ డైరక్టర్ గా పేరు సంపాదించుకున్నా అనిల్ రావిపూడి దర్శకత్వంలో కె ఎస్ రామారావు కు ఓ సినిమా ఫిక్స్ అయ్యాడు అంట.ప్రస్తుతం నాని చేతి నిండా సినిమాలతో చాలా బిజీగా ఉన్నాడు. జెర్సీ చిత్రం తరువాత విక్రంకుమార్, ఆ తరువాత నే అనిల్ రావిపూడి సినిమా ఉంటుందట, ఈ చిత్రం తరువాత దిల్ రాజ్ బ్యానర్ లో ఓ సినిమా ఉంటుంది. నాని మాత్రం ఈసారి ఎలాగైనా హిట్ట్ కొట్టి మరల తన మునపటి ఫాం ను అందుకోవాలి అని చూస్తున్నాడు. అంతే గాక త్రివిక్రమ్ తో ఓ సినిమా ఉంటుంది అనే వార్తలు కూడా వస్తునాయి. మొత్తానికి నాని డేట్స్ ఇప్పట్లో ఖాళీగా లేవు అని చెప్పుకోవాలి.