చిరంజీవితో ప్రాజెక్ట్ పై అనీల్ రావిపూడి అదిరిపోయే కామెంట్స్

Anil Ravipudi's shocking comments on the project with Chiranjeevi

ప్రస్తుతం మన టాలీవుడ్ లో ఉన్నటువంటి మోస్ట్ సక్సెస్ ఫుల్ దర్శకుల్లో వరుసగా 8 బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన దర్శకుడు అనీల్ రావిపూడి కూడా ఒకరు. అయితే తను తెరకెక్కించిన లేటెస్ట్ సినిమా “సంక్రాంతికి వస్తున్నాం” రికార్డులు తిరగరాస్తుండగా టీం ఈ మూవీ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నారు. ఇక ఈ మూవీ తర్వాత మెగాస్టార్ చిరంజీవితో అనీల్ రావిపూడి కాంబినేషన్ లో మూవీ లాక్ అయ్యిన సంగతి తెలిసిందే.

Anil Ravipudi's shocking comments on the project with Chiranjeevi
Anil Ravipudi’s shocking comments on the project with Chiranjeevi

మరి ఈ ప్రాజెక్ట్ పై తన లేటెస్ట్ కామెంట్స్ వైరల్ గా మారాయి. రెండు ఫింగర్స్ క్రాస్ చేస్తూ వెంకటేష్ గారి మూవీ లో పాటలకు ఎంత ప్రాధాన్యత ఉందో అలాంటిది చిరంజీవి గారికి ఈ తరహా మంచి మెలోడీ సాంగ్స్ పడితే ఎలా ఉంటుంది? ఇలాంటి మెలోడియస్ సాంగ్స్ కి ఆయన గ్రేస్ యాడ్ అయితే ఎలా ఉంటుందో ఊహించుకోండి డెఫినెట్ గా ఇంతే హార్డ్ వర్క్ అక్కడ కూడా పెడతా ప్రామిస్ అంటూ కామెంట్స్ చేశారు. దీనితో మెగా ఫాన్స్ లో మరింత కాన్ఫిడెన్స్ వచ్చింది.