ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా వెలువరించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఫోటో ఇది. ఇక అన్ని ప్రభుత్వ కార్యక్రమాల్లో ఈ ఫోటోను ఉపయోగించనున్నారు.
వచ్చే నెల 8న సచివాలయంలో అడుగుపెట్టనున్న వైఎస్ జగన్..
ఉదయం 8.39 కి సెక్రటేరియట్ లో తన ఛాంబర్ లో ప్రవేశించనున్న వైఎస్ జగన్..
అదేరోజు మంత్రివర్గ ఏర్పాటు…కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం..
సచివాలయం పక్కనే ఉన్న స్థలంలో మంత్రుల ప్రమాణ స్వీకారం..
ప్రమాణ స్వీకారం ముగిసిన వెంటనే మొదటి క్యాబినెట్ సమావేశం..