AP Politics: టీడీపీ అసెంబ్లీ అభ్యర్థుల తొలి జాబితా ఇదే ..!

AP Politics: This is the first list of TDP Assembly candidates..!
AP Politics: This is the first list of TDP Assembly candidates..!

జనసేన, తెలుగుదేశం పార్టీల తరుపున శాసన సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితా విడుదలైంది. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఒకే వేదిక పై నుంచి అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. తొలి విడుత 94 చోట్ల టీడీపీ అభ్యర్థులను ప్రకటించారు చంద్రబాబు. పొత్తులో భాగంగా జనసేన అసెంబ్లీ 24, పార్లమెంట్ 3 స్థానాల్లో పోటీ చేయనుంది. 5 స్థానాలకు తాజాగా అభ్యర్థులను ప్రకటించారు పవన్ కళ్యాణ్.

టీడీపీ అభ్యర్థుల జాబితా ఇదే :

ఇచ్చాపురం-బెందాళం అశోక్

టెక్కలి-అచ్చెన్నాయుడు

అమదాలవలస-కూన రవికుమార్

రాజాం- కోండ్రు మురళి

కురుపాం-తొయ్యక జగదీశ్వరి

పార్వతీపురం-విజయ్ బోనెల

సాలూరు-విజయ్ బోనెల

సాలూరు-గుమ్మడి సంధ్యారాణి

బొబ్బిలి-ఆర్ఎస్వీకేకే రంగారావు

గజపతినగరం-కొండపల్లి శ్రీనివాస్

విజయనగరం-అదితి గజపతిరాజు

విశాఖ ఈస్ట్ – వెలగపూడి రామకృష్ణ బాబు

విశాఖ వెస్ట్-పీజీవీఆర్ నాయుడు

అరకు- సియ్యారి దొన్ను దొర

పాయకరావుపేట-వంగలపూడి అనిత

నర్సీపట్నం-చింతకాయల అయ్యన్నపాత్రుడు

తుని-యనమల దివ్య

పెద్దాపురం-నిమ్మకాయల చినరాజప్ప

అనపర్తి-నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి

ముమ్మిడివరం-దాట్ల సుబ్బరాజు

పి.గన్నవరం-రాజేశ్ కుమార్

కొత్తపేట-బండారు సత్యానందరావు

మండపేట-జోగేశ్వరరావు

రాజమండ్రి సిటీ-ఆదిరెడ్డి వాసు

జగ్గంపేట-జ్యోతుల వెంకట అప్పారావు

ఆచంట-పితాని సత్యనారాయణ

పాలకొల్లు-నిమ్మల రామానాయుడు

ఉండి-మంతెన రామరాజు

తణుకు-అరిమిల్లి రాధాకృష్ణ

ఏలూరు-బాదెటి రాధాకృష్ణ

చింతలపూడి-సొంగ రోషన్

తిరువూరు-కొలికపూడి శ్రీనివాస్

నూజివీడు-కొలుసు పార్థసారథి

గన్నవరం-యార్లగడ్డ వెంకట్రావు

గుడివాడ-వెనిగండ్ల రాము

పెడన-కాగిత కృష్ణప్రసాద్

మచిలీపట్నం-కొల్లు రవీంద్ర

పామర్రు-వర్ల కుమార రాజ

విజయవాడ సెంట్రల్ -బొండా ఉమ

విజయవాడ ఈస్ట్ -గద్దె రామ్మోహనరావు

నందిగామ-తంగిరాల సౌమ్య

జగ్గయ్యపేట-శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య

తాడికొండ-తెనాలి శ్రవణ్ కుమార్

మంగళగిరి-నారా లోకేష్

పొన్నూరు-ధూళిపాళ్ల నరేంద్ర

వేమూరు(ఎస్సీ)- నక్కా ఆనంద్ బాబు

రేపల్లె-అనగాని సత్యప్రసాద్

బాపట్ల-వి.నరేంద్ర వర్మ

ప్రత్తిపాడు (ఎస్సీ)- బూర్ల రామాంజినేయులు

చిలుకలూరిపేట – ప్రత్తిపాటి పుల్లారావు

సత్తెనపల్లి – కన్నా లక్ష్మీనారాయణ

వినుకొండ-జీవీ ఆంజనేయులు

మాచర్ల-జూలకంటి బ్రహ్మానందరెడ్డి

యర్రగొండపాలెం-(ఎస్సీ)-గూడురి ఎరిక్సన్ బాబు

పర్చూరు-ఏలూరి సాంబశివరావు

అద్దంకి-గొట్టిపాటి రవికుమార్

సంతనూతన పాడు(ఎస్సీ) – బొమ్మాజి నిరంజన్ విజయ్ కుమార్

ఒంగోలు-దామచర్ల జనార్థనరావు

కొండపి-డోలా బాల వీరాంజనేయస్వామి

కనిగిరి-ముక్కు ఉగ్రనరసింహారెడ్డి

కావలి-కావ్య కృష్నారెడ్డి

నెల్లూరు సిటీ- పి.నారాయణ

నెల్లూరు రూరల్- కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

గూడురు (ఎస్సీ)-పాశం సునీల్ కుమార్

సూళ్లురుపేట(ఎస్సీ)-నెలవేల విజయ శ్రీ

ఉదయగిరి-కాకర్ల సురేష్

కడప-మాదవిరెడ్డి

రాయచోటి-మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి

పులివెందుల- మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి

మైదుకూరు-పుట్టా సుధాకర్ యాదవ్

ఆళ్లగడ్డ-భూమా అఖిల ప్రియ

శ్రీశైలం-బుద్దా రాజశేఖర్ రెడ్డి

కర్నూలు-టీజీ భరత్

పాణ్యం-గౌరు చరితారెడ్డి

నంద్యాల-ఎన్ఎండీ ఫరూఖ్

బనగానపల్లి-బీసీ జనార్థనరెడ్డి

డోన్-కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి

పత్తికొండ-కేఈ శ్యాంబాబు

కోడుమూరు-బొగ్గుల దస్తగిరి

రాయదుర్గం-కాలువ శ్రీనివాసులు

ఉరవకొండ-కేశవ్

తాడిపత్రి-జేసీ అస్మిత్ రెడ్డి

శింగనమల (ఎస్సీ)-బండారు శ్రావణీ శ్రీ

కళ్యాణదుర్గం-అమిలినేని సురేంద్రబాబు

రాప్తాడు-పరిటాల సునిత

మడకశీ(ఎస్సీ)-ఎం.ఈ.సునీల్ కుమార్

హిందూపురం – నందమూరి బాలకృష్ణ

తంబళ్లపల్లె- జయచంద్రారెడ్డి

పీలేరు-నల్లారి కిశోర్ కుమార్ రెడ్డి

నగరి-గాలి భాను ప్రకాశ్

గంగాధర నెల్లూరు(ఎస్సీ)-డాక్టర్ వీఎం థామస్

చిత్తూరు-గురజాల జగన్ మోహన్

పలుమనేరు-ఎన్.అమర్నాథ్ రెడ్డి

కుప్పం-నారా చంద్రబాబునాయుడు