జైలు నుంచి విడుదలయిన ఆర్యన్‌ ఖాన్‌

https://telugu.telugubullet.com/attack-on-man/

డ్రగ్స్‌ కేసులో అరెస్ట్‌ అయిన ఆర్యన్‌ ఖాన్‌ జైలు నుంచి విడుదలయ్యారు. ఇప్పటికే ఆర్థర్‌ రోడ్‌ జైలు వద్దకు చేరుకున్న షారుక్‌ ఖాన్‌ కొడుకును ఇంటికి తీసుకురానున్నారు.

దీంతో మన్నత్‌లో సందడి వాతావరణం నెలకొంది. 28రోజుల జైలు జీవితం అనంతరం ఆర్యన్‌ బయటకు వచ్చారు. దీంతో ఆయనకు స్వాగతం పలికేందుకు షారుక్‌ అభిమానులు భారీగా మన్నత్‌కు చేరుకున్నారు.