“మోహన్ బాబు చెప్పినట్లు, నాకు ఎంతో నచ్చిన సినిమా!”

"As Mohan Babu said, it's my favorite movie!"
"As Mohan Babu said, it's my favorite movie!"

1978లో వచ్చిన ‘శివరంజని’ మూవీ తన మనసుకు ఎంతో దగ్గరైన చిత్రమని మోహన్ బాబు తెలిపారు. తన గురువు దాసరి నారాయణరావు ఈ సినిమా కి దర్శకత్వం వహించారని చెప్పారు. ఇప్పటికీ ఈ మూవీ శక్తివంతమైన భావోద్వేగాలను రేకెత్తిస్తూనే ఉంటుందని అన్నారు. ఎక్స్ వేదికగా ఆయన ఈ విషయాన్ని తెలిపారు.

"As Mohan Babu said, it's my favorite movie!"
“As Mohan Babu said, it’s my favorite movie!”

ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుందని…. దాదాపు ఏడాది పాటు థియేటర్లలో ఆడిందని మోహన్ బాబు చెప్పారు. ఈ మూవీ లో డైలాగ్స్ కూడా ఐకానిక్ గా ఉంటాయని తెలిపారు. తెలుగు సినిమా సీమలో ఈ మూవీ ఒక క్లాసిక్ సినిమా గా నిలిచిపోయిందని చెప్పారు. ఈ సినిమా లో జయసుధ ప్రధాన పాత్రలో నటించారు. హరిప్రసాద్, మోహన్ బాబు, నిర్మలమ్మ కీలక పాత్రలను పోషించారు