“ప్రముఖ సంస్థ చేతుల్లో “మెకానిక్ రాకీ”ఆడియో హక్కులు”

"Audio rights to “Mechanic Rocky” in hands of leading company"
"Audio rights to “Mechanic Rocky” in hands of leading company"

మన టాలీవుడ్ లో ఉన్నటువంటి మినిమమ్ గ్యారెంటీ హీరోస్ లో యువ హీరో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ కూడా ఒకరు . మరి తన లాస్ట్ మూవీ “గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి” కి కొంచెం మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ ఆ మూవీ తో బ్రేకీవెన్ కొట్టేసాడు. దీనితో ఈ ఏడాదిలో రెండో హిట్ ను తాను అందుకోగా మళ్ళీ ఈ ఏడాదిలోనే మూడో మూవీ తో అయితే తాను రాబోతున్నాడు. ఆ మూవీ మెకానిక్ రాకీ”.

దర్శకుడు రవితేజ ముళ్ళపూడి తెరకెక్కించిన ఈ మూవీ లో శ్రద్ధా శ్రీనాథ్ అలాగే మీనాక్షి చౌదరిలు హీరోయిన్స్ గా నటించారు. ఇక ఈ మూవీ మ్యూజిక్ రైట్స్ పై ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ వచ్చింది. ఈ మూవీ ఆడియో హక్కులని ప్రముఖ మ్యూజిక్ లేబుల్ సంస్థ సోనీ మ్యూజిక్ సౌత్ వారు సొంతం చేసుకున్నట్టుగా రివీల్ చేశారు.

"Audio rights to “Mechanic Rocky” in hands of leading company"
“Audio rights to “Mechanic Rocky” in hands of leading company”

మరి ఈ సాంగ్స్ అయితే సోనీ మ్యూజిక్ నుంచి వినబోతున్నామని చెప్పుకోవాలి . ఇక ఈ మూవీ కి యంగ్ అండ్ టాలెంటెడ్ సంగీత దర్శకుడు జేక్స్ బిజోయ్ ట్యూన్స్ అందిస్తుండగా రామ్ తాళ్లూరి నిర్మాణం వహించారు. అలాగే ఈ అక్టోబర్ 31న దీపావళి కానుకగా ఈ మూవీ రాబోతుంది.