“‘సంక్రాంతికి వస్తున్నాం’ కు బుక్ మై షోలో అదిరిపోయే రెస్పాన్స్!”

"Awesome response on Book My Show for 'We're coming for Sankranthi'!"
"Awesome response on Book My Show for 'We're coming for Sankranthi'!"

స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ చేసింది. ఈ మూవీ ను దర్శకుడు అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తుండటంతో ఈ మూవీ ను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు.

"Awesome response on Book My Show for 'We're coming for Sankranthi'!"
“Awesome response on Book My Show for ‘We’re coming for Sankranthi’!”

ఈ సినిమా నుండి ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, సాంగ్స్‌కి ట్రెమెండస్ రెస్పాన్స్ దక్కింది. అయితే, ఈ మూవీ కోసం అభిమానులు ఎంతగా వెయిట్ చేస్తున్నారో ప్రముఖ ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ ప్లాట్‌ఫామ్ బుక్ మై షో చూస్తే అర్థమవుతుంది . ఈ మూవీ కి బుక్ మై షోలో ఏకంగా 150K ఇంట్రెస్ట్‌లు రావడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో ఎంతమేర ఆసక్తి నెలకొందో అర్థం చేసుకోవచ్చు.

ఇక ఈ మూవీ లో అందాల భామలు ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు. దిల్ రాజు సమర్పణలో ఈ మూవీ ని శిరీష్ ప్రొడ్యూస్ చేస్తున్నారు.