ఆయుర్వేద మార్గాన్ని అనుసరించండి

ఆయుర్వేద మార్గాన్ని అనుసరించండి

గత కొన్ని దశాబ్ధాలుగా, ఆరోగ్యం కోసం చేసే ప్రయాణంలో బరువు అదుపులో ఉంచుకోవడం అనేది ముఖ్యమైనదిగా మారింది. గుండెజబ్బులు, పక్షవాతం, మధుమేహం, అధిక రక్తపోటు, కొన్ని రకాల కాన్సర్ మరియు మానసిక ఆరోగ్య సమస్యల వంటి అనేక రకాల జీవనశైలి వ్యాధులకు అధిక బరువు లేదా ఊబకాయం ప్రధాన కారణం, అందుకే బరువును అదుపులో ఉంచుకోవడం మరింత ముఖ్యం. క్వినోవా, కీటో మొదలైన వాటితో పాటు, బరువుని నియంత్రణలో పెట్టుకోవాలనుకునే వ్యక్తులు అందుకోసం సరైన మార్గాన్ని ఇంకా అనేక ప్రయత్నాలు మరియు విఫలయత్నాలు చేస్తున్నారు.

శక్తివంతమైన ఆయుర్వేద మూలికలతో కూడిన కపివ వెయిట్ మేనేజ్‌మెంట్ సొల్యూషన్ ఉత్పత్తులు మీ ఆహారంలో మంచి భాగం అవ్వచ్చు. కపివ ఓ ఆధునిక ఆయుర్వేద పోషకాహార సంస్థ, మరియు ఆయుర్వేద నిపుణులు, పోషకాహార నిపుణులు, ఆహార శాస్త్రవేత్తలు మరియు వినియోగదారులతో కలిసి ఎక్కువ మందికి ఉపయోగపడే పరిష్కార విధానాన్ని అభివృద్ధి చేస్తోంది. దీంతో ఇది బరువుని అదుపులో ఉంచుకోవడానికి మంచి దారిని చూపిస్తుంది. బ్రాండ్ ప్రస్తుత వెయిట్ మేనేజ్‌మెంట్ పోర్ట్‌ఫోలియోలో అలో గార్సినియా జ్యూస్, గెట్ స్లిమ్ జ్యూస్ మరియు మీల్ రీప్లేస్‌మెంట్ స్లిమ్ షేక్ వంటి ఉత్పత్తులు ఉన్నాయి. మెరుగైన ఫలితాల కోసం, బరువును అదుపులో ఉంచుకోవడానికి మీరు ముందునుండి ఆచరిస్తున్న ప్రణాళికతో పాటు ఈ ఉత్పత్తులను కూడా తీసుకోవచ్చు. ఆరోగ్యకరమైన ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామం మరియు కపివ పోషక ఉత్పత్తులను వాడడం ద్వారా మీరు బరువును అదుపులో ఉంచుకోవడం కష్టమేమి కాదు.

బరువుని అదుపులో ఉంచుకోవడం అనేది చాలా మంది భారతీయులు సీరియస్‌గా తీసుకోవాల్సిన విషయం. WHO గ్లోబల్ ఒబేసిటీ ఇండెక్స్ ప్రకారం భారతదేశం ప్రస్తుతం ఊబకాయంలో మూడో స్థానంలో ఉంది. స్ట్రోక్, మధుమేహం, అధిక రక్తపోటు మరియు మానసిక ఆరోగ్య సమస్యల వంటి వివిధ వ్యాధుల పెరుగుదలకు కూడా పెరుగుతున్న ఊబకాయ రేట్ కారణమవుతుంది. ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడానికి, ప్రస్తుత జీవనశైలి సమస్యలని దూరం చేయడానికి బరువును అదుపులో ఉంచుకోవడం ముఖ్యం. ప్రస్తుతం చాలా మంది బరువును అదుపులో ఉంచుకోవడానికి ఫ్యాడ్ డైట్స్, త్వరగా బరువు తగ్గించే ప్రోగ్రామ్స్, బరువుని తగ్గించే ఉత్పత్తులను ఎక్కువగా వాడుతున్నారని తెలుస్తోంది. ఇవి తక్కువ సమయంలోనే అద్భుతమైన ఫలితాలు వస్తాయని చెబుతాయి. కానీ, ఇవి అంత సురక్షితం, ప్రభావవంతం కాదు. సరైన పద్దతిలో బరువును అదుపులో ఉంచుకోవడానికి కపివ ఉత్పత్తులు సాయపడతాయని ప్రజలు గుర్తించాలి.

ఎన్నో జీవనశైలి పద్ధతులు, మంచి జీవనశైలి అలవాట్లని పాటించకపోవడం వల్ల కూడా చాలా మంది ప్రజలు త్వరగా బరువు పెరుగుతారు. దీనిని తగ్గించుకునేందుకు అనేక ప్రయోగాలు చేస్తున్నారు. త్వరగా బరువు తగ్గించే ప్రోగ్రామ్స్, చాలా తక్కువ సమయంలోనే బరువు తగ్గిస్తాయని చెప్పే విధానాలు అంత సమర్థవంతంగా పనిచేయవు. చాలా మంది అమలు చేసే విధానాలు శరీరాన్ని క్యాలరీల లోటులో ఉంచుతాయి. వీటి వల్ల బరువు తగ్గొచ్చు. కానీ, నెమ్మదిగా జీవక్రియ, బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ, బలహీనమైన చర్మం, ఎముకల అనారోగ్యం, జీర్ణ సమస్యల వంటి అనేక సమస్యలకి కారణమవుతుంది. అందుకే ఆరోగ్యకరమైన, దీర్ఘకాలంలో బరువు తగ్గడానికి ఉండే పద్దతులను కనుక్కోవడం అవసరం. కపివ సాధారణ దినచర్యకు ఉపయోగపడే విధంగా విస్తృతమైన ఆయుర్వేద ఉత్పత్తుల తయారీపై దృష్టి సారిస్తోంది.

30 సంవత్సరాల అనుభవం ఉన్న ఆయుర్వేద అభ్యాసకుడు, కపివ అకాడమీ ఆఫ్ ఆయుర్వేద సభ్యుడు డాక్టర్ ఆనంద్ ద్వివేది చెప్పిన దానికి ప్రకారం, “కపివలో బరువును అదుపులో ఉంచుకునే ఉత్పత్తులను రూపొందించడంలో కీలకమైన అంశం ఏంటంటే, అనేక పరిశోధనలు అనంతరం ప్రభావవంతంగా పనిచేసే ఆయుర్వేద పదార్థాలను ఎంచుకోవడం. ఇందులో ఉన్న కలబంద, గార్సినియాలో బరువుని అదుపులో ఉంచుకోవడానికి సాయపడే గుణాలు ఉన్నాయి. కలబందలో కొవ్వుని కరిగించే విటమిన్ బి ఉంటుంది. ఇది శరీరంలోని నిల్వ ఉన్న కొవ్వులను శక్తిగా మార్చి బరువు తగ్గించడంలో సాయపడుతుంది.

గార్సినియాలో హైడ్రాక్సీ సిట్రిక్ యాసిడ్ (HCA) అనే సమ్మేళనం ఉంటుంది. ఇది ఆకలిని తగ్గిస్తుంది. అంతేకాకుండా కార్బోహైడ్రేట్‌లను కొవ్వులుగా మార్చడాన్ని కూడా తగ్గిస్తుంది. కలబంద, గార్సినియాల కలయిక చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది అందుకే వీటిని సులభంగా తీసుకోవడానికి ‘అలో గార్సినియా జ్యూస్‌’ని తయారుచేసారు. ఈ ఉత్పత్తులను తయారుచేసేటప్పుడు కపివ బృందం, తమ బరువుని అదుపులో పెట్టుకునేందుకు ప్రజలు ఎదుర్కొనే అనేక సమస్యలను దృష్టిలో ఉంచుకుని రసాలు, పౌడర్‌లను రూపొందించారు. దీంతో వారి అవసరాలను ఈ ఉత్పత్తి తీరుస్తుందని డా. ఆనంద్ తెలిపారు.

అదే విదంగా, బరువు పెరుగడానికి మానసిక ఆరోగ్యానికి దగ్గరి సంబంధం ఉంటుంది. మానసిక ఆరోగ్యం సరిగా లేకపోవడం వలన అది శారీరక శ్రమ వంటి వాటిపై ప్రభావం చూపి ఊబకాయం సమస్యలకు దారి తీస్తుంది. మరోవైపు, అధిక బరువు ఉన్న పెద్దలకు వారి జీవితంలో మానసిక ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఈ కఠినమైన పరిస్థితి చాలా మందికి బరువును అదుపులో ఉంచుకోవడాన్ని కష్టంగా మారుస్తుంది. ఇవేకాకుండా చాలా మంది మంచి శరీరాకృతి గురించి చెప్పే పలు అవాస్తవిక ప్రమాణాలు అధిక బరువు, ఊబకాయం ఒత్తిడిని పెంచుతాయి. ఇవి తరచుగా అనేక రకాల ఆహార సమస్యలకి దారి తీస్తుంది.

చాలా మంది వ్యక్తులు, బరువును అదుపులో ఉంచుకోవడానికి చేసే ప్రయత్నాల నుండి సమర్థవంతమైన ఫలితాలను పొందడంలో విఫలమవుతారు. ఎందుకంటే వారు బరువు తగ్గడమే లక్ష్యంగా చూస్తారు. సరైన పద్దతి ఏంటంటే రోజువారీ జీవితంలో సులభంగా చేర్చగలిగే మంచి అలవాట్ల ద్వారా ఆరోగ్యకరంగా శరీర బరువును అదుపులో ఉంచుకోవడం. ఆరోగ్యకరంగా బరువును అదుపులో ఉంచుకోవడానికి, బరువు తగ్గించే సూత్రాలలో కేలరీలు తగ్గించుకోవడం, ఆకలిని తగ్గించుకోవడం, ఆకలిని అదుపులో ఉంచుకోవడం మరియు వేగవంతమైన జీవక్రియను అలవాటు చేసుకోవడం వంటి అనేక అంశాలు ఉండాలి.

సరైన ఆహారం, తగినంత వ్యాయామం మరియు జీవనశైలి మార్పులతో దీనిని సాధించవచ్చు. కపివను దినచర్యలో భాగం చేసుకోవడం బరువును అదుపులో ఉంచుకోవడానికి ఉన్న సరైన మార్గాలలో ఒకటి. ఓ ఆయుర్వేద బ్రాండ్‌గా, కపివ వెయిట్ మేనేజ్‌మెంట్ పోర్ట్‌ఫోలియో బరువు తగ్గడానికి మాత్రమే కాకుండా బరువును అదుపులో ఉంచుకోవడానికి అవసరమయ్యే ఆయుర్వేద పదార్థాలను పరిచయం చేస్తోంది. కపివ ఉత్పత్తులు దీర్ఘకాలిక పద్దతిలో బరువును అదుపులో ఉంచుకోవడం లక్ష్యంగా చేసుకొని తద్వారా బరువుని నియంత్రించడానికి సహాయపడతాయి. కపివఅందించే కొన్ని ముఖ్య ఉత్పత్తులు మరియు అవి శరీరంపై ఎలా పనిచేస్తాయో ఇప్పుడు చూద్దాం.

బరువు తగ్గేందుకు కష్టపడుతున్న వారికి కపివ అలోవేరా గార్సినియా జ్యూస్అత్యంత ప్రభావవంతమైన పరిష్కారాలలో ఒకటిగా ఉంటుంది. ఇందులో అలో బార్బడెన్సిస్ మిల్లర్ ప్లాంట్ మరియు హైడ్రాక్సీసిట్రిక్ యాసిడ్ (HCA) ఉన్న కోకుమ్ (గార్సినియా ఇండికా) ల నుండి అప్పుడే తీసిన గుజ్జు ఉంటుంది. ఇవి కొవ్వుని తగ్గించడంలో సాయపడుతుందా? ఇది సెరోటోనిన్‌ ఉత్పత్తి జరిగేలా చేస్తుంది. ఇది సహజంగానే ఆకలిని అణిచివేయడంలో సాయపడుతుంది. ఆకలిగా అనిపించకుండా తక్కువ కేలరీలను వినియోగించడంలో మీకు సాయపడుతుంది. అందువల్ల, ఇది శరీరంలోని కొవ్వులను దూరం చేసేందుకు సాయపడటమే కాకుండా కొత్తగా కొవ్వు తయారవ్వకుండా అడ్డుకుంటుంది.

ఇది జీవక్రియను పెంచే ఎంజైమ్‌లను సమృద్ధిగా కలిగి ఉంటుంది. మరియు శరీరం చక్కగా కనిపించేలా చేస్తుంది. ఈ విధంగా జ్యూస్ మీ బరువును అదుపులో ఉంచుకోవడంలో సాయపడుతుంది. ఇది పొట్టలో మంచి బ్యాక్టీరియా పెరుగుదలను ప్రోత్సహిస్తుంది, రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. జుట్టు ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది. జ్యూస్‌లో 25% కలబంద గుజ్జు ఉంటుంది. ఇది అద్భుతమైన డిటాక్సిఫైయర్, ఇది శరీరం నుండి విషాన్ని బయటకు పంపుతుంది. భారతదేశంలో 2 లక్షల కంటే ఎక్కువ మంది వినియోగదారులచే విశ్వసించబడిన ఈ ఉత్పత్తి, మీ బరువును అదుపులో ఉంచుకోవడానికి గొప్ప మార్గం. ఈ రసాన్ని 30 మిల్లీలీటర్లు తీసుకొని ఓ గ్లాసు నీటిలో కలిపి ప్రతిరోజూ ఖాళీ కడుపుతో తాగడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి.

కపివా గెట్ స్లిమ్ జ్యూస్: బరువు తగ్గడానికి ఉపయోగపడే పురాతాన ఔషధ మూలికలైన అవిసె గింజలు, ఆముదంతో ఈ కపివా రసం తయారుచేయబడింది. ఇది జీవక్రియను పెంచడం ద్వారా బరువును అదుపులో ఉంచుకోవడానికి సాయపడుతుంది. అంతేకాకుండా మీ జీర్ణవ్యవస్థను సరిచేయడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. 11 శక్తివంతమైన ఆయుర్వేద మూలికల మిశ్రమం, మీ శరీర జీవక్రియ సామర్థ్యాన్ని లక్ష్యంగా చేసుకుంటుంది. అదే విధంగా బరువు అదుపు చేసేందుకు సాయపడుతుంది. ఈ రసంలో శాన్‌ బీజ్, ఎరాండ్‌మూల్, దారుహరిద్ర్ వంటి ఇతర ఆయుర్వేద మూలికలు కూడా ఉన్నాయి. ఇవి బరువు నియంత్రించుకోవడానికి సాయపడతాయి. రోజుకి రెండుసార్లు, భోజనానికి ఓ గంట ముందు గ్లాసు నీటిలో ఈ రసాన్ని 30 మిల్లీలీటర్లు కలిపి తాగాలి.

కపివా స్లిమ్ షేక్ అసోర్ట్‌మెంట్ ప్యాక్: కపివా యొక్క ఈ ఉత్పత్తి కాఫీ, చాక్లెట్, జామ, మామిడి వంటి నాలుగు విభిన్న రుచులను కలిపి బరువు తగ్గించే మీ ఈ ప్రయాణానికి రుచి, పోషణ రెండింటినీ జోడించింది. మీల్ రీప్లేస్‌మెంట్ షేక్‌గా, ఇందులో 12 సూపర్‌ఫుడ్స్, 25 ముఖ్యమైన విటమిన్స్ సమృద్ధిగా ఉన్నాయి. అలానే జీవక్రియ, సహజంగా బరువును అదుపులో ఉంచుకోవడంలో బాగా ఉపయోగపడే 6 హై-ఆక్టేన్ మూలికలను కలిగి ఉంది. అందువల్ల ఆహారంలో కేలరీలను తగ్గించుకోవడానికి ఇది ఓ ఆరోగ్యకరమైన మార్గం.

ఇది తక్కువ కేలరీల ఉత్పత్తి చేస్తుంది, అంతేకాకుండా భోజనాన్ని భర్తీ చేయడం వల్ల ఒక్కో భోజనానికి కేలరీలు తీసుకోవడం కూడా తగ్గుతుంది. దీంతో శరీరంలో కేలరీలు తగ్గుతాయి. షేక్‌లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను సజావుగా చేస్తుంది, ఎక్కువసేపు కడుపు నిండుగా ఉండేలా చూస్తుంది. దీంతో ఆకలి బాధ ఉండదు. మీకు ఇష్టపడే ఏదైనా రుచిని ఎంచుకోండి. సాచెట్‌ని, 250 మిల్లీలీటర్ల పాలు లేదా నీటిలో బాగా కలపండి. మీకు చిక్కని షేక్ తయారవుతుంది. ఇంకెందుకు ఆలస్యం, ఆస్వాదించండి!

కపివా ఉత్పత్తులు భారతదేశంలో చాలా మందికి బరువును అదుపులో ఉంచుకోవడంలో సానుకూల ప్రయోజనాలని ఇచ్చాయి. ఇ-కామర్స్ వెబ్‌సైట్ అమేజాన్‌లో దీనికి సంబంధించి మంచి రివ్యూలు ఉన్నాయి. వాస్తవానికి అలో గార్సినియా జ్యూస్, ప్లాట్‌ఫామ్‌లో 1800 కంటే ఎక్కువ రివ్యూలను కలిగి ఉంది మరియు 4/5 రేటింగ్ కూడా ఉంది. రివ్యూ రాసిన వారిలో ఒకరైన అనితా షెనాయ్, “ఈ ఉత్పత్తిని కనీసం 3 నెలల పాటు ఉపయోగించిన తర్వాత రివ్యూ రాస్తున్నా. ఇది 3 లేదా 4వ సారి కొనటం అనుకుంటా.. మొదట్లో ఉత్పత్తిని కొనేటప్పుడు దీని నుండి ఏ ఫలితాలు ఆశించొచ్చో నాకు తెలియదు. కానీ అంచనాలకు అనుగుణంగా ఉందని నేను తప్పక చెప్పాలి. ఫలితాలు అందరికీ భిన్నంగా ఉంటాయని నేను నమ్ముతున్నాను. కానీ నాకు ఇది పని చేసింది” అని అన్నారు.

‘గెట్ స్లిమ్ జ్యూస్ కూడా 3400 కంటే ఎక్కువ రివ్యూలను కలిగి 3.8 రేటింగ్‌తో ఉంది. ఈ ఉత్పత్తి వినియోగదారులు అయిన జులేషా, “నిజంగానే ఇది కొవ్వును, పొట్టను తగ్గించడంలో సాయపడుతుంది, నేను 15 రోజుల తర్వాత రివ్యూ ఇస్తున్నా. నేను 3 కిలోలల బరువు తగ్గాను. కానీ ఇంకా మంచి ఫలితాలు కోసం ప్రస్తుతం కొద్ది పాటి వర్కౌట్, వాకింగ్ చేస్తూ ఉత్పత్తిని వాడుతున్నా. నాకు, మా అమ్మకు దీన్ని ఆర్డర్ చేశాను. అమ్మ 7 కిలోలు తగ్గింది. బరువు తగ్గాలనుకునేవారు తప్పకుండా ప్రయత్నించాలి” అని తెలిపింది.వీటన్నింటితో, బరువు తగ్గాలని అనుకుంటూ దానిని ఎలా ప్రారంభించాలో తెలియక ఇబ్బంది పడుతోన్న అనేక మందికి కపివ ఉత్పత్తులు చాలా బాగా ఉపయోగపడ్డాయి. ఈ ఉత్పత్తులు ప్రభావంతంగా పనిచేసేందుకు సరైన ఆహారం, వ్యాయామాన్ని దినచర్యలో భాగం చేసుకోవచ్చు. దీని ద్వారా సరైన విధంగా బరువు నియంత్రణ సాధ్యమవుతుంది.