పవన్ కళ్యాణ్ చేతి వేళ్ళకి ఉన్న.. రెండు ఉంగరాల వెనుక ఉన్న రహస్యం…!

పవన్ కళ్యాణ్ చేతి వేళ్ళకి ఉన్న.. రెండు ఉంగరాల వెనుక ఉన్న రహస్యం...!
Latest News

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్  ప్రస్తుతం మూవీ ల్లో రాజకీయాల్లో కూడా బాగా బిజీగా ఉంటున్నారు. ఈ మధ్యకాలంలో అరెస్ట్ అయిన మాజీ ఏపీ సీఎం చంద్రబాబు అరెస్ట్ ని వ్యతిరేకిస్తూ పవన్ కళ్యాణ్ స్పందించాడు . పవన్ కళ్యాణ్ కి ఒక సెంటిమెంట్ కూడా ఉంది. దానిని బలంగా నమ్ముతారు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ చేతికి రెండు ఉంగరాలు ఉన్నాయి. ఉంగరాలు పవన్ కళ్యాణ్ ధరించడం కి కారణం కూడా ఉన్నది . పవన్ కళ్యాణ్ ఆ రెండు ఉంగరాలని పెట్టుకోవడం వలన బాగా కలిసి వస్తోంది అని అంతా అనుకుంటున్నారు .

పవన్ కళ్యాణ్ చేతి వేళ్ళకి ఉన్న.. రెండు ఉంగరాల వెనుక ఉన్న రహస్యం...!
Pavan Kalyan

 

కొంతమంది జ్యోతిష్యులు ఆ రెండు ఉంగరాలని ధరిస్తే మంచిదని చెప్పారంట . అందుకని ఆ నమ్మకంతో పవన్ కళ్యాణ్ ఉంగరాలని పెట్టుకుంటున్నారు. ఆయన చేతికి తాబేలు ఉంగరం తో పాటుగా నాగుపాము ఆకారంలో ఉన్న ఉంగరం కూడా ఉంది. మంగళవారం, శనివారం పూట పవన్ కళ్యాణ్ పగడం ఉన్న ఉంగరాన్ని పెట్టుకుంటాడు . తాబేలు ఉంగరం పెట్టుకుంటే ధన, అధికార యోగం ఉంటుంది. నాగ పాము ఉంగరంలో వలన అపమృత్యువు దోషాలు ఏమైనా ఉంటే పోతాయి. గండాలు వంటి వాటిని ఆ ఉంగరం బయటపడేస్తుంది. దుష్టశక్తులు మనపై పడకుండా చూస్తుంది. అందుకని పవన్ కళ్యాణ్ ఈ ఉంగరాలని పెట్టుకుంటున్నట్లు తెలుస్తోంది.